Sunday, March 9, 2025

Nijama Kala - Gelichava Odavo (నిజమా కలా) - Lucky Bhaskar

Song Name :nijama kala
Movie:Lucky Bhaskar
Singers:Krishna Tejasvi
Lyricist:Shreemani
Composer:G.V. Prakash garu
DirectorVenky Atluri garu 


నిజమా కలా

నిజమా కలా 

నీ ఊహలే వాలాయిలాగా, సాగేదెలా సాగేదెలా , నీ పయనమే ఆగిందిలాగా

నువ్ పెంచిన నవ్వులు పూచిన పూవులు వంచనలిచ్చినవేగా 

వెలిగించిన వెలుగులు తొలగిన వేడే ఉంచేస్తాయిగా 

నిను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చేసావా 

మరి ఎపుడైన నిను ప్రశ్నించావా 

గెలిచావో ఓడావో నువ్వే, ఎదిగావో మునిగావో నువ్వే 

బ్రతికావో చితికావో నీ కథలో 

ఎగిసావో ముగిసావో నువ్వే కురిసావో వెలిసావో నువ్వే 

సాగావో అలిసావో పర్వంలో  

ప్రయాణంలో... ప్రయాణంలో 


జారే మాటలే పెదవినే చేరునా, చేసినా తప్పులే ఒప్పుగా మారునా 

వర్షం నీటిలో కాగితం పడవలే, కాలం కడలిలో తీరమే చూపునా

జరిగేలా ఓ అద్భుతం మారేలా గతం, నిన్నే నువ్వు అణ్వేషించరా , కొత్తగా ఈ క్షణం 

నువ్ వెళ్ళిన దారిన గమ్యము లేదని తెలిసెనుగా నడిచాకా 

మొదలయ్యిన చోతికె తిరిగొస్తావో 

గెలిచావో ఓడావో నువ్వే, ఎదిగావో మునిగావో నువ్వే 

బ్రతికావో చితికావో నీ కథలో 

ఎగిసావో ముగిసావో నువ్వే కురిసావో వెలిసావో నువ్వే 

సాగావో అలిసావో పర్వంలో 

ప్రయాణంలో... ప్రయాణంలో  

No comments:

Post a Comment