Sunday, February 2, 2025

Konte chuputo ni konte chuputo [కొంటె చూపుతొ నీ కొంటె చూపుతొ] - Anantapuram

Song Name :Konte chuputo
Movie:Anantapuram
Singers:Belly Raja, Deepa 
Lyricist:Vennelaknati garu
Composer:James vasanthan
DirectorM. Sasikumar

కొంటె చూపుతొ నీ కొంటె చూపుతొ, నా మనసు మెల్లగా చల్లగ దోచావే 

చిన్ని నవ్వుతొ ఒక్క చిలిపి నవ్వుతొ ఎదో మాయజేసి అంతలోనే మౌనమేలనే 

కొంటె చూపుతొ నీ కొంటె చూపుతొ, నా మనసు మెల్లగా చల్లగ దోచావే 

చిన్ని నవ్వుతొ ఒక్క చిలిపి నవ్వుతొ ఎదో మాయజేసి అంతలోనే మౌనమేలనే 


మాటరాని మౌనం మనసే తెలిపే, ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ 

కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో 

అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది


పగలే రేయైన యుగమే క్షణమైన కాలం నీతోటి కరగనీ

అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు తరగనీ 

ఓడిలో వాలాలనున్నదీ ఒద్దని సిగ్గాపుతున్నది 

తడబడు గుండెలెలో మోమాటమిది 

కొంటె చూపుతొ నీ కొంటె చూపుతొ, నా మనసు మెల్లగా చల్లగ దోచావే 

చిన్ని నవ్వుతొ ఒక్క చిలిపి నవ్వుతొ ఎదో మాయజేసి అంతలోనే మౌనమేలనే 


కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి మదిలో దూరావు చిలిపిగా 

నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటు తెలుపగా 

చూపులు నిన్నే పిలిచెనే నా ఊపిరి నీకై నిలిచనే 

చావుకు భయపడనే నువ్వుంటె చందా

కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో 

అది చదివినప్పుడు నా పెదవిచప్పుడు తొలి పాటే నాలో పలికినదీ 

మాట రాని మౌనం మనసే తెలిపే 

ఎద చాటు మాటు గానం కనులే కలిపే 

ఈ వేళ 

కంటి చుపుతో నీ కంటి చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే 

చిన్ని నవ్వుతో ఒక్క చిలిపి నవ్వుతో ఎదొ మాయజేసి అంతలోనే మౌనమేలనే 

No comments:

Post a Comment