Song Name : | Na manase madhurapuram |
Movie: | Mogudu Kaavaali |
Singers: | S.P. Balasubramanyam garu, |
Lyricist: | Veturi Sundararama murthy garu |
Composer: | J.V. Raghavulu garu |
Director | Katta Subbarao garu |
కృష్ణా... కృష్ణా... కృష్ణా...
నా మనసే మధురాపురం... నీ పదమే నా యమునా తీరం
నా మనసే మధురాపురం... నీ పదమే నా యమునా తీరం
నా మనసే మధురాపురం... ఆ...
నిను గను సమయమున నా హృదయమున, ఉప్పొంగిపోయింది శృంగార యమునా
కృష్ణా...నిను గను సమయమున నా హృదయమున, ఉప్పొంగిపోయింది శృంగార యమునా
సంగమ గీతం సంధ్యారాగం..సంగమ గీతం సంధ్యారాగం
మేను వేణువై పలికిన వేళ, జరిగెను నాలో నవ రాశలీల
నా మనసే మధురాపురం... నీ పదమే నా యమునా తీరం
నా మనసే మధురాపురం... ఆ...
కలవో శిలవో కలవో లేవో నా కల్పనలో కదలాడు కళవో
కృష్ణా...కలవో శిలవో కలవో లేవో నా కల్పనలో కదలాడు కళవో
సర్వం నీవే సకలం నీవే, సర్వం నీవే సకలం నీవే
దేహం ప్రాణం కలిసే వేళ , నీకు నాకు ఇక దూరమేలా
రావేలా నా ఎదుబాలా, ఇక జాగేలా ప్రియ గోపాలా
నంద ఎశోదా, నందన కరుణా, చందన బిందనమై జతగూడగ రావేలా
సకల వేదాంత సార సంసార అమృతకాశార నిభృత కల్హార నీవేగా
నీవేగా నీవేగా నీవేగా ...
నా మనసే మధురాపురం... నీ పదమే నా యమునా తీరం
నా మనసే మధురాపురం... ఆ...
No comments:
Post a Comment