Monday, December 15, 2008

ఓం నమహా నయన శ్రుతులకు [Om Namaha]



Song Name :Om Namaha
Movie:Geethanjali
Singers:S.P. BalaSubramanyam garu,S, Janaki garu
Lyricist:Veturi Sundara Rama Murthy garu
Composer:Illayaraja garu
Director:Mani Rathnam garu

ఓం నమహా నయన శ్రుతులకు ఓం నమహా హ్రుదయ లయలకు ఓం
ఓం నమహా అధర జతులకు ఓం నమహా మధుర శ్మ్రుతులకు ఓం
నీ హ్రుదయం తపన తెలిసీ నా హ్రుదయం కనులు తడిసే వెళలో
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో

రేగిన కొరికలతో గాలులు వీచగా  .. జీవన వేణువులలొ మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగా   . కాలము లేనిదై గగనము అందగా
సూరిడే ఒరిగి ఒరిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా ..
ముద్దుల సద్దుకే నిదుర లేచే  ప్రణయ గీతికి ఒం

ఓంటరి బాటసారి జంటకు చేరగా .. కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా.. అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి

ఓం నమహా నయన శ్రుతులకు ఓం నమహా హ్రుదయ లయలకు ఓం
ఓం నమహా అధర జతులకు ఓం నమహా మధుర శ్మ్రుతులకు ఓం

Watch & Listen Here

English transcript


Om namahA nayana Srutulaku Om namahA hrudaya layalaku Om
Om namahA adhara jatulaku Om namahA madhura Smrutulaku Om
nee hrudayam tapana telisI naa hrudayam kanulu taDisE veLalO
ee maMchu bommalokaTai kougililO kalisi karigE leelalO

rEgina korikalatO gaalulu veechagA  .. jIvana vENuvulalo mOhana paaDagaa
dooramu lEnidai lOkamu tOchagA   . kaalamu lEnidai gaganamu andagaa
sooriDE origi origi jaabilli oDini aDigE vELaa ..
muddula saddukE nidura lEchE  praNaya geetiki om

OnTari baaTasaari janTaku chEragaa .. kanTiki paapavaitE reppaga maaranaa
toorupu neevugaa vEkuva nEnugaa.. allika paaTagaa pallavi prEmagaa
prEminchE pedavulokaTai ponginchE sudhalu manavaitE
jagatikE atidhulai jananamandina prEma janTaki

Om namahA nayana Srutulaku Om namahA hrudaya layalaku Om


1 comment: