Friday, June 26, 2009

Sahasam naa padam - Maharshi

Movie : Maharshi
Language : Telugu
Music Dir: Illayaraja
Singer: S.P. Balasubramanyam,


సాహసం నా పదం రాజసం నా రధం సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా
లొకమే బానిసై చేయదా ఊడిగం శాశనం దాటటం సఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటనా ఈ పిడికిలితో తానొదుగునుగా
సాహసం నా పదం రాజసం నా రధం సాగితే ఆపడం సాధ్యమా

నిశ్చయం నిశ్చలం నిర్భయం నాహయం
కానిదేముంది నే కొరుకుంటే పూని సాధించుకోనా
లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుంటే
తప్పని ఒప్పని తర్కమే చేయను కష్టమో నష్టమో లెక్కలే వేయను
ఊరుకుంటే లొకమంతా జారిపోదా ఊహవెంటా
నే మనసు పడితే ఏ కలలనైనా ఈ చికటి కొడుతు నే పిలువనా
సాహసం నా పదం రాజసం నా రధం సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా

అదరనీ బెదరని ప్రవ్రుత్తి ఒదగని మదగజమే మహర్షి
వేడితే లేడి ఒడి చేరితుందా వేట సాగాలి కాదా
ఓడితే జాలి చూపేన కాలం కాల రాసేసి పోదా
అంతము సొంతము పంతమే వీడను మందలొ పందలా ఉండనే ఉండను
నీరువల్లే పారిపోను రేయి వొళ్ళొ దూరిపొను
నే మొదలు పెడితే ఏ సమరమైనా నాకెదురుపడునా ఏ అపజయం

సాహసం నా పదం రాజసం నా రధం సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా
లొకమే బానిసై చేయదా ఊడిగం శాశనం దాటటం సఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటనా ఈ పిడికిలితో తానొదుగునుగా
సాహసం నా పదం రాజసం నా రధం సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా

2 comments:

  1. nice ones dude !!!

    --- Lokame 'Baanisai'.. cheyada....

    --- Vedithey 'Ledi' odicherutundha...

    ---'Bheeruv'alle paariponu....

    ReplyDelete
  2. Good , but lot many spell mistakes .

    ReplyDelete