Language : Telugu
Music Dir: K.V. Mahadevan
Singer: S.P. Balasubramanyam
Lyrics : Sirivennela Seetharaama shastry
ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు
ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు
నను గన్న నా వాళ్ళు నా కళ్ళ లొగిళ్ళు
నను గన్న నా వాళ్ళు నా కళ్ళ లొగిళ్ళు
ఈ గాలీ ఈ నేలా
చిన్నారి గొరవ౦కా కూసేను ఆవ౦కా నా రాక తెలిసాకా వచ్చేను నా వ౦కా
చిన్నారి గొరవ౦కా కూసేను ఆవ౦కా నా రాక తెలిసాకా వచ్చేను నా వ౦కా
ఎన్నాళ్ళో గడిచాకా ఇన్నాళ్ళకు కలిసాకా
ఎన్నాళ్ళో గడిచాకా ఇన్నాళ్ళకు కలిసాకా
ఉప్పొ౦గిన గు౦డెల కేక ఎగసేను ని౦గి దాకా
ఉప్పొ౦గిన గు౦డెల కేక ఎగసేను ని౦గి దాకా
ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు నను గన్న నా వాళ్ళు నా కళ్ళ లొగిళ్ళు ఈ గాలీ ఈ నేలా
ఏనాడు ఏ శిల్పి కన్నాడొ ఈ కలలు ఏ ఉలితొ ఈ శిలపై నిలిపాడొ ఈ కధలు
ఏనాడు ఏ శిల్పి కన్నాడొ ఈ కలలు ఏ ఉలితొ ఈ శిలపై నిలిపాడొ ఈ కధలు
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కధలు
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కధలు
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇటనాట్యాలాడేను
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇటనాట్యాలాడేను
కన్నె మూగమనసు కన్న స్వర్ణస్వప్నమై తళుకుమన్న తారచిలుకు కా౦తి చినుకులై
కన్నె మూగమనసు కన్న స్వర్ణస్వప్నమై తళుకుమన్న తారచిలుకు కా౦తి చినుకులై
గగన గళము ను౦డి అమరగాన వాహిని .. ఆ.... గగన గళము ను౦డి అమరగాన వాహిని
జాలువారుతో౦ది ఇలా అమృతవర్షిణి అమృతవర్షిణి అమృతవర్షిణి
ఈ స్వాతివానలో నా ఆత్మస్నానమాడె నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే
ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు నను గన్న నా వాళ్ళు నా కళ్ళ లొగిళ్ళు ఈ గాలీ ఈ నేలా
I gAlI I nElA I Uru selayEru
I gAlI I nElA I Uru selayEru
nanu ganna nA vALLu nA kaLLa logiLLu
nanu ganna nA vALLu nA kaLLa logiLLu
I gAlI I nElA
chinnAri gorava0kA kUsEnu Ava0kA nA rAka telisAkA vachchEnu nA va0kA
chinnAri gorava0kA kUsEnu Ava0kA nA rAka telisAkA vachchEnu nA va0kA
ennALLO gaDichAkA innALLaku kalisAkA
ennALLO gaDichAkA innALLaku kalisAkA
uppo0gina gu0Dela kEka egasEnu ni0gi dAkA
uppo0gina gu0Dela kEka egasEnu ni0gi dAkA
I gAlI I nElA I Uru selayEru nanu ganna nA vALLu nA kaLLa logiLLu I gAlI I nElA
EnADu E Silpi kannADo I kalalu E ulito I Silapai nilipADo I kadhalu
EnADu E Silpi kannADo I kalalu E ulito I Silapai nilipADo I kadhalu
E valapula talapulatO telipADO I kadhalu
E valapula talapulatO telipADO I kadhalu
I rALLE javarALLai iTanATyAlADEnu
I rALLE javarALLai iTanATyAlADEnu
kanne mUgamanasu kanna swarNaswapnamai taLukumanna tArachiluku kA0ti chinukulai
kanne mUgamanasu kanna swarNaswapnamai taLukumanna tArachiluku kA0ti chinukulai
gagana gaLamu nu0Di amaragAna vAhini .. A.... gagana gaLamu nu0Di amaragAna vAhini
jAluvArutO0di ilA amRutavarShiNi amRutavarShiNi amRutavarShiNi
I swAtivAnalO nA AtmasnAnamADe nI muraLilO nA hRudayamE swaramulugA mArE
I gAlI I nElA I Uru selayEru nanu ganna nA vALLu nA kaLLa logiLLu I gAlI I nElA
చాలా మంచి సాహిత్యం.... సిరివెన్నెల వారినుండి జాలువారగా... కళాతనస్వి సుందర దృశ్య కావ్యంగా మలచబడింది.
ReplyDeleteIam singing
ReplyDeleteWonderful song
ReplyDeleteFantastic song
ReplyDeleteMiss u spb sir..
ReplyDeleteSuperb......
ReplyDeleteSusheela garu one of the most fantastic singers in the World
ReplyDeletesmall mistakes in lyrics. But thanks a lot for providing these.
ReplyDeleteWonderful song, very nice lyrics
ReplyDeleteMy fav song
ReplyDelete