Sunday, March 24, 2013

Now or Never [నౌ ఆర్ నెవర్] - Vedam


Title :Now or Never
Movie:Vedam
Singers:Ranjit, Deepu, Geeta madhuri, and Chaitra
Lyricist:Sirivennela Seetaraama Sastry గారు
Composer:M.M. Keeravaani గారు
Director:Krish


ఒన్.. టు... త్రీ...
పద పద పద పద పద.. నిను నువ్వు తరుముతు పద 
పద పద పద పద పద.. నిను నువ్వు తరుముతు పద 
ఇప్పుడు కాకుంటే ఇంకెపుడు కానట్టే.. ఇక్కడ నీవుంటే.. ఉన్నా లేనట్టే... 
నౌ ఆర్ నెవర్ .. నౌ ఆర్ నెవర్  .. నౌ ఆర్ నెవర్   
నౌ ఆర్ నెవర్  ..................

నిండు నూరేళ్ళ పాటు ... 
నిండు నూరేళ్ళ పాటు.. ప్రతి రోజు ఎదో లోటు.. అదే మదిలొ రేపుకి చోటు..
నిండు నూరేళ్ళ పాటు.. ప్రతి రోజు ఎదో లోటు.. ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేది చోటు.. 
ఇది సరిపోదంటూ ఎదో సాధించాలంటూ 
ఎదటలేని మరునాటిని నేడే కలల కళ్ళతొ చూస్తు ..
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద.. 
నౌ ఆర్ నెవర్ నిను నువ్వు తరుముతు పద.. 
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద.. నిను నువ్వు తరుముతు పద 
పద పద పద పద పద.. నిను నువ్వు తరుముతు పద పద పద

నీతొ నువ్ కలహిస్తు నిత్యం నిను నువ్వే గెలిపిస్తు.. సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు 
నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది అంటూ.. లోకం చదివే నీ కధకిపుడే శ్రీకారం చుట్టూ.. 
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద.. 
నౌ ఆర్ నెవర్ నిను నువ్వు తరుముతు పద.. 
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద.. నిను నువ్వు తరుముతు పద 
పద పద పద పద పద.. నిను నువ్వు తరుముతు పద పద పద


Watch / Listen

English
on.. Tu... trI...
pada pada pada pada pada.. ninu nuvvu tarumutu pada 
pada pada pada pada pada.. ninu nuvvu tarumutu pada 
ippuDu kAkuMTE iMkepuDu kAnaTTE.. ikkaDa nIvuMTE.. unnA lEnaTTE... now Ar nevar .. now Ar nevar  .. now Ar nevar   now Ar nevar  ..................

niMDu nUrELLa pATu ... 
niMDu nUrELLa pATu.. prati rOju edO lOTu.. adE madilo rEpuki chOTu..
niMDu nUrELLa pATu.. prati rOju edO lOTu.. A lOTE lEkuMTE madilO rEpaTikEdi chOTu.. 
idi saripOdaMTU edO sAdhiMchAlaMTU edaTalEni marunATini nEDE kalala kaLLato chUstu ..
now Ar nevar pada pada pada pada pada.. now Ar nevar ninu nuvvu tarumutu pada.. 
now Ar nevar pada pada pada pada pada.. ninu nuvvu tarumutu 
pada pada pada pada pada pada.. ninu nuvvu tarumutu pada pada pada

nIto nuv kalahistu nityaM ninu nuvvE gelipistu.. 
samayaMpai chirakAlaM cheragani saMtakAnni peTTu 
nuvvAgina chOTE kAlaM AgutuMdi aMTU.. lOkaM chadivE nI kadhakipuDE SrIkAraM chuTTU..
now Ar nevar pada pada pada pada pada.. 
now Ar nevar ninu nuvvu tarumutu pada.. 
now Ar nevar pada pada pada pada pada.. ninu nuvvu tarumutu pada 
pada pada pada pada pada.. ninu nuvvu tarumutu pada pada pada


1 comment:

  1. Great effort. More respect for mentioning lyricist, composer, singer names 🙏

    Looks like you were doing this for all your posts on lyrics 👍

    ReplyDelete