Title : | Jaanavule varavinavule |
Movie: | Aditya 369 |
Singers: | Jikki గారు, S.P. Balasubramanyam గారు, S.P. Sailaja |
Lyricist: | Veturi గారు |
Composer: | Illayaraja గారు |
Director: | Singeetam Sreenivasa rao గారు |
నెరజాణవులే వరవీణవులే గిలిగించితాలలొ.. అహహహా..
జాణవులే మౄదుపాణివిలే మధుసంతకాలలొ
కన్నులలొ సరసపు వెన్నెలలే.. సన్నలలొ గుసగుస తెమ్మెరలే..
మోవిగని మొగ్గగని మోజుపడిన వేళలో..
జాణవులే వరవీణవులే గిలిగించితాలలో.. అహహహా..
జాణవులే మౄదుపాణివిలే మధుసంతకాలలొ
మోమటుదాచి మురిపెం పెంచే లాహిరిలొ అహహహా...
మూగవుగానే మురళినివూదే వైఖరిలొ
చెలివొంపులలొ హంపికళ వూగే ఉయ్యాల.. చెలి పైయెదలొ తుంగ అలా పొంగే ఈ వేళ
మర్యాదకు విరిపానుపు సవరించవేమిరా..
జాణవులే వరవీణవులే కిలికించితాలలో.. అహహహా..
జాణవులే మౄదుపాణివిలే మధుసంతకాలలొ
కన్నులలొ సరసపు వెన్నెలలే.. సన్నలలొ గుసగుస తెమ్మెరలే..
మోవిగని మొగ్గగని మోజుపడిన వేళలో..
జాణవులే వరవీణవులే కిలికించితాలలో.. అహహహా..
నెరజాణవులే మౄదుపాణివిలే మధుసంతకాలలొ
చీకటికోపం చెలిమికి లాభం కౌగిలిలో.. అహహాహహా.. ఒహొహోహొహో..
వెన్నెలతాపం వయసుకు ప్రాణం ఈ చలిలొ..
చెలి నారతిలా హారతిల నవ్వాలీవేళ.. తొలిసోయగమే ఓసగమై ఇవ్వాలీవేళ
పరువానికి పగవానికి ఒకన్యాయమింక సాగున..
జాణవులే వరవీణవులే గిలిగించితాలలో.. అహహహా..
జాణవులే మౄదుపాణివిలే మధుసంతకాలలొ
కన్నులలొ సరసపు వెన్నెలలే.. సన్నలలొ గుసగుస తెమ్మెరలే..
మోవిగని మొగ్గగని మోజుపడిన వేళలో..
జాణవులే వరవీణవులే గిలిగించితాలలో.. అహహహా..
జాణవులే మౄదుపాణివిలే మధుసంతకాలలొ
Watch and Listen
English
nerajANavulE varavINavulE giligiMchitAlalo.. ahahahA..
jANavulE mRudupANivilE madhusaMtakAlalo
kannulalo sarasapu vennelalE.. sannalalo gusagusa temmeralE..
mOvigani moggagani mOjupaDina vELalO..
jANavulE varavINavulE giligiMchitAlalO.. ahahahA..
jANavulE mRudupANivilE madhusaMtakAlalo
mOmaTudAchi muripeM peMchE lAhirilo ahahahA...
mUgavugAnE muraLinivUdE vaikharilo
chelivoMpulalo haMpikaLa vUgE uyyAla.. cheli paiyedalo tuMga alA poMgE I vELa
maryAdaku viripAnupu savariMchavEmirA..
jANavulE varavINavulE kilikiMchitAlalO.. ahahahA..
jANavulE mRudupANivilE madhusaMtakAlalo
kannulalo sarasapu vennelalE.. sannalalo gusagusa temmeralE..
mOvigani moggagani mOjupaDina vELalO..
jANavulE varavINavulE giligiMchitAlalO.. ahahahA..
nerajANavulE mRudupANivilE madhusaMtakAlalo
chIkaTikOpaM chelimiki lAbhaM kougililO.. ahahAhahA.. ohohOhohO..
vennelatApaM vayasuku prANaM I chalilo..
cheli nAratilA hAratila navvAlIvELa.. tolisOyagamE Osagamai ivvAlIvELa
paruvAniki pagavAniki okanyAyamiMka sAguna..
jANavulE varavINavulE giligiMchitAlalO.. ahahahA..
jANavulE mRudupANivilE madhusaMtakAlalo
kannulalo sarasapu vennelalE.. sannalalo gusagusa temmeralE..
mOvigani moggagani mOjupaDina vELalO..
jANavulE varavINavulE giligiMchitAlalO.. ahahahA..
jANavulE mRudupANivilE madhusaMtakAlalo
గిలిగించితాలు అనేది కరెక్ట్ కాదు, కిలికించితాలు అనేది కరెక్ట్. కిలికించితాలు అంటే స్త్రీ యొక్క శృంగార........ ఇది అర్ధం
ReplyDeleteధన్యవాదములు. తప్పులను సరిచేయడం జరిగింది.
ReplyDelete