Title : | Moodu mullu vesinaaka |
Movie: | SubhaSankalpam |
Singers: | S.P. Balu , S.P. Sailaja గారు, |
Lyricist: | Sirivennela Seetha Rama Sastry గారు |
Composer: | M.M. Keeravaani గారు |
Director: | K. Viswanath గారు |
మూడు ముళ్ళు వేసినాక చాటులేదు మాటులెదు గూటిబైటె గుట్టులాట
ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలుపెట్టి పాడుకుంట ఎంకిపాట..
ఆకుపచ్చ కొండల్లో.. ఓ... గోరువెచ్చ గుండెల్లో..
ఆకుపచ్చ కొండల్లో, గోరువెచ్చ గుండెల్లో.. ముక్కుపచ్చలారపెట్టి ముద్దులంట..
మూడు ముళ్ళు వేసినాక చాటులేదు మాటులెదు గూటిబైటె గుట్టులాట
ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలుపెట్టి పాడుకుంట ఎంకిపాట..
ఒయె పుష్యమాసమొచ్చింది భోగిమంట రేపింది కొత్తవేడి పుట్టింది గుండెలోన ..
రేగుమంట పూలకే రెచ్చిపోకు తుమ్మెద.. కాచుకున్న ఈడునే దోచుకుంటె తుమ్మెదా..
మంచుదేవతొచ్చిందా.. మంచమెక్కి కూచుందా..
వణుకులమ్మ తిరణాళ్ళే ఓరినాయనో..
సీతమ్మోరి సిటికెనయేలు సిలకతొడిగితే సిగ్గుయెర్రనా..
రాములోరు ఆ సిలక కొరికితే.. సితమ్మోరి బుగ్గలెర్రన..
............... చాటులేదు మాటులెదు ....... గుట్టులాట
ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలుపెట్టి పాడుకుంట ఎంకిపాట..
వయసు చేదు తెలిసింది.. మనసు పులుపు కోరింది చింతచెట్టు వెదికింది చీకటింట..
కొత్తకోరికేమిటొ చెప్పుకోవె కోయిల.. ఉత్తమాటలెందుకు తెచ్చుకోర ఊయల
ముద్దువాన వెలిసింది.. పొద్దుపొడుపు తెలిసింది వయసు వరస మారింది ఓరి మన్మధా..
మూడుముళ్ళ జతలోన.. ముగ్గూరైన ఇంటిలోనా..జోరుకాస్త తగ్గనీర జో జో జో...
జోజో..జోజోజో... (2)
Watch and Listen
English
mUDu muLLu vEsinAka chATulEdu mATuledu gUTibaiTe guTTulATa
EDu aMgalEsinAka enneliMTa kAlupeTTi pADukuMTa eMkipATa..
Akupachcha koMDallO.. O... gOruvechcha guMDellO..
Akupachcha koMDallO, gOruvechcha guMDellO.. mukkupachchalArapeTTi muddulaMTa..
mUDu muLLu vEsinAka chATulEdu mATuledu gUTibaiTe guTTulATa
EDu aMgalEsinAka enneliMTa kAlupeTTi pADukuMTa eMkipATa..
oye puShyamAsamochchiMdi bhOgimaMTa rEpiMdi kottavEDi puTTiMdi guMDelOna ..
rEgumaMTa pUlakE rechchipOku tummeda.. kAchukunna IDunE dOchukuMTe tummedA..
maMchudEvatochchiMdA.. maMchamekki kUchuMdA..
vaNukulamma tiraNALLE OrinAyanO..
sItammOri siTikenayElu silakatoDigitE sigguyerranA..
rAmulOru A silaka korikitE.. sitammOri buggalerrana..
............... chATulEdu mATuledu ....... guTTulATa
EDu aMgalEsinAka enneliMTa kAlupeTTi pADukuMTa eMkipATa..
vayasu chEdu telisiMdi.. manasu pulupu kOriMdi chiMtacheTTu vedikiMdi chIkaTiMTa..
kottakOrikEmiTo cheppukOve kOyila.. uttamATaleMduku techchukOra Uyala
mudduvAna velisiMdi.. poddupoDupu telisiMdi vayasu varasa mAriMdi Ori manmadhA..
mUDumuLLa jatalOna.. muggUraina iMTilOnA..jOrukAsta tagganIra jO jO jO...
jOjO..jOjOjO... (2)
No comments:
Post a Comment