ఆఆ . ఆ ఆ ఆఆ... ఆఆ
రె .. నా
కనుల చాటు మేఘమా కాస్త ఆగుమా
వెనుక రాని నీడతో రాయబారమా
మసక మసక తడిమి తడిమి జ్ఞాపకాలలో
తలచి తలచి ఉలికి పడకు కాని వేళలో..
||కనుల చాటు||
ఎంత చేరువైనా దూరముంటుందని
ఎదుట పడిన వేళా నాకు తెలిసిందని
గుబులు పడిన దిగులునడుగు భారమెంతని
కలిసి విడిన అడుగునడుగు దూరమెంతనీ
||కనుల చాటు||
నువ్వు లేని చోటా దారి ఆగిందని
కాలమాగి పోయీ నిన్ను వెతికిందని
కురిసి కురిసి వెలిసిపోని వానవెల్లుని
కొసరి కొసరు అడుగుతున్న బాటసారిని
||కనుల చాటు||
Tinglish Lyrics
Aaa . aa aa aaaaa...aaaa
re .. naa
kanula chATu mEGhamaa kAsta AgumA
venuka rAni nIDatO rAyabAramA
masaka masaka taDimi taDimi jnaapakAlalO
talachi talachi uliki paDaku kaani vELalO..
||kanula chATu||
enta chEruvainA dUramunTundani
eduTa paDina vELA naaku telisindani
gubulu paDina digulunaDugu bhAramentani
kalisi viDina aDugunaDugu dooramentanii
||kanula chATu||
nuvvu lEni chOTaa daari aagindani
kAlamaagi pOyii ninnu vetikindani
kurisi kurisi velisipOni vaanavelluni
kosari kosari aDugutunna bATasArini
||kanula chATu||
కొసరి కొసరు* అడుగుతున్న :)
ReplyDelete