Sunday, October 18, 2026

Chinni chinni koyilale [చిన్ని చిన్ని కోయిలలే కోరి కోరి కూసేనమ్మా] - Mouna Raagam

Title :chinni chinni koyilale
Movie:Mouna Raagam
Singers:S. Janaki గారు
Lyricist:Rajasree గారు
Composer:Illayaraja గారు
Director:Mani Rathnam గారు

చిన్ని చిన్ని కోయిలలే కోరి కోరి కూసేనమ్మా

ఊరించే ఆనందం లోలోన ఆరంభం 

ఊరించే ఆనందం లోలోన ఆరంభం పులకించే సిరిమొగ్గై నేనే నేనే

చిన్ని చిన్ని కోయిలలే కోరి కోరి కూసేనమ్మా

మల్లెల్లా బాటలోన పాటలే కోరుకుంది 

మన్మధుని పాటలోన గాధలే పాడుకుంది

ఊహలే జీవితం చిందెలే మాటలే 

సాగెనే ఆశలే రేగెనే ఊసులై

మనసు ఊగి మరులు రేగి

మనసు ఊగి మరులు రేగి

అందరాని సన్నిధి నేనే నేనే నేనే నేనే .. 

చిన్ని చిన్ని కోయిలలే కోరి కోరి కూసేనమ్మా

ఊరించే ఆనందం లోలోన ఆరంభం 

ఊరించే ఆనందం లోలోన ఆరంభం పులకించే సిరిమొగ్గై నేనే నేనే

చిన్ని చిన్ని కోయిలలే కోరి కోరి కూసేనమ్మా

వెచ్చని సందెవేళ బాసలే ఆడెనే

పచ్చని కన్నె వయసు గంగలా పొంగెనులే

కమ్మని తేనెలే గుండెల్లో తేలెనే

చీకటే వచ్చినా ఊహలే ఊరెనే 

జీవితాంతం స్నేహరాగం 

జీవితాంతం స్నేహరాగం 

పరువ రాగ కీర్తనం పాడే పాడే పాడే పాడే..

చిన్ని చిన్ని కోయిలలే కోరి కోరి కూసేనమ్మా

ఊరించే ఆనందం లోలోన ఆరంభం 

ఊరించే ఆనందం లోలోన ఆరంభం పులకించే సిరిమొగ్గై నేనే నేనే

చిన్ని చిన్ని కోయిలలే కోరి కోరి కూసేనమ్మా

No comments:

Post a Comment