| Title : | chik chiklet |
| Movie: | Rikshavodu |
| Singers: | Baba Sehgal గారు, Sujata గారు |
| Lyricist: | Veturi Sundara rama murthy గారు |
| Composer: | Koti గారు |
| Director: | Kodi Ramakrishna గారు |
ఆల్‌రైట్.... కమాన్ బేబి కమాన్ బేబి..వన్‌మోర్ టైం బ్యూటిఫుల్..
చిక్ చిక్లెట్ షాక్ చాక్లెట్ జామ్ జాక్‌పాట్
టిట్ ఫర్ టాట్, షూట్ ఎట్ సైట్, స్వీట్ కాక్‌పిట్
చిక్ చిక్ చిక్లెట్, షాక్ షాక్ చాక్లెట్ , జామ్ జామ్ జాక్‌పాట్
రూప్ తేరా మస్తానా..నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా, షేపులన్ని ఇస్తానా
కాటేసుకుందామే గిల్లి కజ్జా
నీటేసుకోరాదా ముద్దు మోజా
హయ్ దగ్గరైతే సిగ్గు పుట్ట, దూరమైతే అగ్గిపెట్టా, ఇద్దరైతే నిద్దరెట్టా
హద్దు పేర హద్దుపెట్ట, ముద్దు మీద ముద్దుపెట్ట, అదిరే అల్లరంటా
రూప్ తేరా మస్తానా..నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా, షేపులన్ని ఇస్తానా
ఆల్‌రైట్.... బమ్ చికి బమ్ బేబి...హే కమాన్ బ్యూటిఫుల్ బేబి
వావ్ హేయ్ షిక్ మిలా షిక్ కమాన్
బుగ్గపండూ సిగ్గు చర, పక్క పాలు పంచుతార ఉక్కపోత పంచుకోరా వెరి గుడ్డు వెరి గుడ్డు
కుర్ర గిత్త కౌగిలింత కాకిగోల కన్నుకొట్టీ కాకలేలా వెరి బ్యాడ్ వెరి బ్యాడ్
పడుచు అందాలు పట్టూకో పట్టుకో, చురుకు ప్రాయాలు చుట్టుకో చుట్టుకో
గడుసు కౌగిళ్ళు గట్టీగా పట్టూకో, సొగసు పొత్తిళ్ళు గుట్టుగా ముట్టుకో
నడుమొక లేసు, నడకలే నైసు, తకధిమి తాళమే
అడగకు బాసు అలిగితే ఫేసు రగడలో రాగమే
లొట్టిపిట్టకొచ్చే రెక్కలెప్పుడో గుట్టు చప్పుడయ్యే గుండెలో
బొట్టూపెట్టుకున్నా ఒళ్ళు ఎఫ్ఫుడో కట్టు జారిపొయే కోకలో
హేయ్ కొమలాంగి కన్నుకొట్ట కొండగాలి ఈలకొట్ట కోడిపుంజు కొక్కోరొక్కో
అందగాడు ఆశపెట్ట చందమామ దోచిపెట్ట చక్కరాయి చెక్కిలెందుకో..
రూప్ తేరా మస్తానా..నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా, షేపులన్ని ఇస్తానా
ఈలగుట్ట ఈడుగుంది ఆడబుట్ట సోకుగుంది ముట్టుకుంటే మూడుపుట్టే వెరి గుడ్ వెరి గుడ్
గాజుపిట్ట గుచ్చుకుంటే హుక్కుపిట్ట నొక్కుకుంటే హక్కుపుట్టి హత్తుకుంటే వెరి బ్యాడ్ బ్యాడ్
పులకరింతల్లో పూనకాలు పూనకాలు, చిలిపి గంతుల్లో హోనలూలు హోనలూలు
సొమసిపోతున్న సోయగాలు నకూ చాలు, వలచి వస్తుంటే వెయ్యకమ్మ వాయిదాలు
పెదవుల పొత్తు మధువులో మత్తు కిస్సులయ్యా కీర్తనే
చలి కసరత్తు జతకి తాయత్తు సఖి సుఖ యాతనే
పట్టపగలొచ్చే చుక్కలెప్పుడో వెన్నలంతా వేడి ఎండలో
పిట్టకొట్టిపోయే పిందెలెప్పుడో దిండులెక్క రావే పండుతో
తప్పు అంటే తప్పుకోవు ఒప్పు అంటే ఊరుకోవు చెప్పుకుంటే సిగ్గులావు
హేయ్ దక్కమంటే నిక్కుతాకు అక్కరంటే రక్కుతావు పక్కేనాకు పూలరేవు
రూప్ తేరా మస్తానా..నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా, షేపులన్ని ఇస్తానా
కాటేసుకుందామే గిల్లి కజ్జా
నీటేసుకోరాదా ముద్దు మోజా
హయ్ దగ్గరైతే సిగ్గు పుట్ట, దూరమైతే అగ్గిపెట్టా, ఇద్దరైతే నిద్దరెట్టా
హద్దు పేర హద్దుపెట్ట, ముద్దు మీద ముద్దుపెట్ట, అదిరే అల్లరంటా

No comments:
Post a Comment