Showing posts with label krishnavamsi. Show all posts
Showing posts with label krishnavamsi. Show all posts

Sunday, May 18, 2025

Jagamanta Kutumbam naadi [జగమంత కుటుంబం నాది] - Chakram

Song Name :Jagamanta kutumbam naadi
Movie:Chakram
Singers:Chakri garu
Lyricist:Sirivennela Sita rama sastry garu
Composer:Chakri garu
DirectorKrishna Vamsi garu 


జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది

జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది

సంసార సాగరం నాదె, సన్యాసం సూన్యం నావే

జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది


కవినై కవితనై భార్యనై భర్తనై 

కవినై కవితనై భార్యనై భర్తనై 

మల్లెల దారిలో మంచు ఎడరిలో 

మల్లెల దారిలో మంచు ఎడరిలో, పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల 

నాతో నేను అనుగమిస్తు నాతో నేనే రమిస్తూ 

ఒంటరినై అనవరతం  కంటున్నాను నిరంతరం 

కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని 

జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది


మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై 

మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై 

మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై 

రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సహగమిస్తూ నాతోనేనే రమిస్తూ 

ఒంటరినై ప్రతినిముషం  కంటున్నాను నిరంతరం 

కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల, చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని   

జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది

జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది

Friday, May 16, 2025

Saahasame cheyra [సాహసమే చేయ్ రా డింభక ] - Chandralekha

Song Name :Sahasame cheyyara 
Movie:Chandralekha
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Sirivennala seetarama sastry garu
Composer:Sandeep chowta garlu
DirectorKrishna Vamsi garu 


సాహసమే చేయ్ రా డింభక అన్నది కదరా పాతాళభైరవి

చొరవగా దూకక పోతే సాధించలేవురా నువ్వనుకున్నదీ 

ధైర్యముంటే హ హ హ.. దక్కుతుందీ హ.. హహ్హ.. రాకుమారీ...

తెలివిగా వెయ్ రా పాచికా కల్లో మేనక వొళ్ళో పడదా

సులువుగా రాదుర కుంక బంగారు జింక వేటాడాలిగా

నింగిదాకా హ హహ్హ నిచ్చెనేద్దాం హ హహ్హ ఎక్కిచూద్దాం హ హహ్హా హొహ్హో..


చందమామను అందుకొనే ఇంద్రభవనాన్ని కడతానురా 

పడవంత కారులోన బజారులన్ని షికారు చేస్తానురా 

సొంతమైన విమానములో స్వర్గలోకాన్ని చుడతానురా 

అపుడు అప్సరసలు ఎదురువచ్చి కన్ను కొడతారురా..

చిటికేస్తే హ హ్హహా సుఖమంతా హ హ్హహా మనదేరా 

సాహసమే చేయ్ రా డింభక అన్నది కదరా పాతాళభైరవి

చొరవగా దూకక పోతే సాధించలేవురా నువ్వనుకున్నదీ 

ధైర్యముంటే హ హ్హహా.. దక్కుతుందీ హ.. హహ్హ.. రాకుమారీ...హ హహ్హా హొహ్హో..


సున్నిఉండలు కందిపొడీ ఫ్యాక్టరీల్లోన వండించనీ 

అమెరిచా ఇరాను జపాన్ ఇరాక్కు జనాలు తింటారనీ 

కొన్ని ఎంపీలను కొంటా కొత్త పీఎం ని నేనేనంటా 

స్కాములెన్నొ చేసి స్విస్ బ్యాంకుకేసి డాలర్లలో తేలుతా 

సుడి వుంటే హ హ్హహా..  ఎవడైనా హ హ్హహా.. సూపర్ స్టారే 

సాహసమే చేయ్ రా డింభక అన్నది కదరా జై పాతాళభైరవి

చొరవగా దూకక పోతే im very sorry నువ్వనుకున్నదీ 

ధైర్యముంటే హ హ్హహా.. దక్కుతుందీ హ.. హహ్హ.. రాకుమారీ...హ హహ్హా హొహ్హో.. 

Wednesday, November 12, 2014

gulaabi kaLLu renDu Mullu...[గులాబి కళ్ళు రెండు ముళ్ళు]


Title :gulaabi kaLLu renDu...
Movie:Govindudu Andarivaadel
Singers:Javed Ali గారు
Lyricist: Sri Mani గారు 
Composer: Yuvan shankar raaja గారు
Director:Krishna Vamsi గారు





గులాబి కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలొకి గుచ్హుతున్నావే ఒహో.
జిలేబి వొళ్ళు  చేసినట్టు నువ్వె ఆశపెట్టి చంపుతున్నావే..
రాకాసివె...నిలే పెదాలలొ పొగే చెసి ఊరించి ఉడికించి పొతావే రాక్షసి సరా సరి నీ నడుమూ మడతల్లొ నను మడతపెట్టావే..
ఊర్వశి నిలొ నిష నషాలనికంటె ఓ ఇంగ్లీషు ముద్దీయవే.. పిల్లా పిల్లా ఒహూఒ...
నాతోటి నీకింత తగువెందుకె నా ముద్దు నా కివ్వకా.
అసలింత నీకింత పొగరెందుకె పిసరంత ముద్దివ్వకా..
నాపైన కోపమే చల్లార్చుకొ ముద్దుల్తొ వేడిగా..
ఆపై ఉక్రొషమే తీర్చేసుకొ పెదాల్తొ తీయగ..
పిసినారి నారివె గొదావరి నా గుండెల్లొ ఉప్పొంగి ఉరికేంత ముద్దీయవే మరీ మనొహరి నీ ముక్కోపమందాల కసి తీరె ముద్దియవే...
ఏం మదువు దాగుందొ ఈమగువలొ చూస్థెనె కిక్కెక్కెలా..
ఆ షేక్స్పిరైనా నిను చూసెనొ.. ఓ దేవదాసవ్వడా...
నీ ఫ్రెంచ్  కిస్సునె అందిచవె? పరదేసి నేననా...
నీ పెంకి మూద్దునే భరించగా స్వదేసినవ్వనా...
ఓ ఆడ బాంబులా పిల్లా నువ్వె నీ అందాలు పేల్చెసి నా అంతు తెల్చేసి న్వూక్లియర్ రీయాక్టరై నా అణువణువు అనుబాంబు ముద్దుల్తొ ముంచెయ్యవే...
గులాబి కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలొకి గుచ్హుతున్నావే ఒహూ.
జిలేబి వొళ్ళు  చేసినట్టు నువ్వె ఆశపెట్టి చంపుతున్నావే..
రాకాసివె...నిలే పెదాలలొ పొగే చెసి ఊరించి ఉడికించి పొతావే రాక్షసి సరా సరి నీ నడుమూ మడతల్లొ నను
మడతపెట్టవే..
ఊర్వసి నీలొ నిష నషాలనికంటె ఓ ఇంగ్లీషు ముద్దీయవే.. పిల్లా పిల్లా ఒహో...

English

gulaabi kaLLu renDu muLLu cHEsi gunDeloki guchhutunnaavae ohoe.
jilaebi voLLu  chaesinaTTu nuvve aaSapeTTi champutunnaavae..
raakaasive...nilae pedaalalo pogae chesi oorincHi uDikincHi potaavae raakshasi saraa sari nee naDumoo maDatallo nanu maDatapeTTaavae..
oorvaSi nilo nisha nashaalanikanTe O ingleeshu muddeeyavae.. pillaa pillaa ohooo...
naatoaTi neekinta taguvenduke naa muddu naa kivvakaaa.
asalinta neekinta pogarenduke pisaranta muddivvakaa..
naapaina koapamae challaarchuko muddulto vaeDigaa..
aapai ukroshamae teerchaesuko pedaalto teeyaga..
pisinaari naarive godaavari naa gunDello uppongi urikaenta muddeeyavae maree manohari nee mukkOpamandaala kasi teere muddiyavae...
Em maduvu daagundo eemaguvalo choosthene kikkekkelaa..
aa Shaekspirainaa ninu chooseno.. O daevadaasavvaDaa...
nee phrench  kissune andichave? paradaesi naenanaaa...
nee penki muuddunae bharimchagaa swadaesinawwanaa...
O aaDa baambulaa pillaa nuvve nee andaalu paelchesi naa antu telchaesi nwuakliyar reeyaakTarai naa aNuvaNuvu anubaambu muddulto muncheyyavae...
gulaabi kaLLu renDu muLLu cHEsi gunDeloki guchhutunnaavae ohoo.
jilaebi voLLu  chaesinaTTu nuvve aaSapeTTi champutunnaavae..
raakaasive...nilae pedaalalo pogae chesi oorincHi uDikincHi potaavae raakshasi saraa sari nee naDumoo maDatallo nanu
maDatapeTTavae..
oorvasi neelo nisha nashaalanikanTe O ingleeshu muddeeyavae.. pillaa pillaa ohoe...