Monday, October 19, 2009
Chutoopakkala - Rudraveena
Movie : Rudraveena
Language : Telugu
Music Dir: Illayaraja
Singer: S.P. Balasubramanyam
Artists: Chiranjeevi, Shobhana
చుట్టూపక్కల చూడరా చిన్నవాడా చుక్కలొ చూపు చిక్కుకున్నవాడా

కళ్ళముందు కఠికనిజం కానలేని గుడ్డిజపం
సాధించదు ఏ పరమర్ధం బ్రతుకుని కానీయకు వ్యర్దం

స్వర్గాలని అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు
సాటిమనిషి వేదన చూస్తు జాలి లేని శిలవైనావు
కరుణను మరిపించేద చదువు సంస్కారం అంటే
గుండె బండగా మర్చేదా సాంప్రదాయమంటే
కరుణను మరిపించేద చదువు సంస్కారం అంటే
గుండె బండగా మర్చేదా సాంప్రదాయమంటే
చుట్టూపక్కల చూడరా చిన్నవాడా చుక్కలొ చూపు చిక్కుకున్నవాడా
నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంగం పండిన్చింది
గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే మలచింది
రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా ఏరుదటగానే
రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా ఏరుదటగానే
చుట్టూపక్కల చూడరా చిన్నవాడా చుక్కలొ చూపు చిక్కుకున్నవాడా
కళ్ళముందు కఠికనిజం కానలేని గుడ్డిజపం
సాదించదు ఏ పరమర్ధం బ్రతుకుని కానీయకు వ్యర్దం
సాదించదు ఏ పరమర్ధం బ్రతుకుని కానీయకు వ్యర్దం
చుట్టూపక్కల చూడరా చిన్నవాడా చుక్కలొ చూపు చిక్కుకున్నవాడా
chuttUpakkala choodaraa chinnavAdA chukkalo choopu chikkukunnavAdA

kaLLamuMdhu kaTikanijaM kAnalaeni guddijapaM
sADhiMchadhu E paramarDhaM brathukuni kaanIyaku vyardhaM

svargAlani aMdhukonAlani vadigA gudi metlekkaevu
saatimaniShi vaedhana choosthu jaali laeni shilavainaavu
karuNanu maripiMchaedha chadhuvu saMskaaraM aMtae
guMde baMdagaa marchaedhaa saaMpradhaayamaMtae
karuNanu maripiMchaedha chadhuvu saMskaaraM aMtae
guMde baMdagaa marchaedhaa saaMpradhaayamaMtae
chuttUpakkala choodaraa chinnavAdA chukkalo choopu chikkukunnavAdA
nuvvu thinae prathi oka methuku ee saMgaM paMdinchiMdhi
garviMchae ee nee bathuku ee samaajamae malachiMdhi
ruNaM thIrchu tharuNaM vasthae thappiMchukupOthunnaavaa
theppa thagalapettaesthaavaa ErudhatagaanE
ruNaM thIrchu tharuNaM vasthae thappiMchukupOthunnaavaa
theppa thagalapettaesthaavaa ErudhatagaanE
chuttUpakkala choodaraa chinnavAdA chukkalo choopu chikkukunnavAdA
kaLLamuMdhu kaTikanijaM kAnalaeni guddijapaM
sAdhiMchadhu E paramarDhaM brathukuni kaanIyaku vyardhaM
sAdhiMchadhu E paramarDhaM brathukuni kaanIyaku vyardhaM
chuttUpakkala choodaraa chinnavAdA chukkalo choopu chikkukunnavAdA
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment