Monday, October 12, 2009
Prema Ledani - Abhinandhana
Movie : Abhinandhana
Language : Telugu
Music Dir: Illayaraja
Singer: S.P. Balasbramanyam
Artists: Kaartikh, Shobana
ప్రేమ లేదని ప్రేమించరాదనీ (2)
సాక్ష్యమేనీవనీ నన్ను నేడు చాటనీ ఓప్రియా జోహారులూ
ప్రేమ లేదని ప్రేమించరాదనీ సాక్ష్యమేనీవనీ నన్ను నేడు చాటనీ ఓప్రియా జోహారులూ
మనసు మాసిపొతే మనిషేకాదని కటికరాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుకుంటె ఆరిపొదని గడియపడ్డ మనసు తలుపు తట్టి చెప్పని
ఉసురుతప్పి మూగపోయి నీవుంటివీ (2)
మోడువారి నీడతోడు లేకుంటినీ... ప్రేమ లేదని.. లలలాలాలాలల
గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని
తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని గుండెపగిలిపోవువరకు నన్నుపాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో (2)
మరల మరల నిన్ను చూసి రోదించనీ
ప్రేమ లేదని ప్రేమించరాదనీ సాక్ష్యమేనీవనీ నన్ను నేడు చాటనీ ఓప్రియా జోహారులూ
ప్రేమ లేదని ప్రేమించరాదనీ సాక్ష్యమేనీవనీ నన్ను నేడు చాటనీ ఓప్రియా జోహారులూ
praema laedhani praemiMcharAdhanI (2)
sAkShyamaenIvanI nannu nEdu chAtanI OpriyA jOhArulU
praema laedhani praemiMcharAdhanI sAkShyamaenIvanI nannu nEdu chAtanI OpriyA jOhArulU
manasu mAsipothae maniShaekAdhani katikarAyikainA kannIruMdhani
valapu chichchu ragulukuMte Aripodhani gadiyapadda manasu thalupu thatti cheppani
usuruthappi mUgapOyi nIvuMtivI (2)
mOduvAri nIdathOdu lEkuMtinI... praema laedhani.. lalalAlAlAlala
guruthu cheripivaesi jIviMchAlani cherapalEkapOthae maraNiMchAlani
thelisikUda cheyyalaeni verrivAdini guMdepagilipOvuvaraku nannupAdani
mukkalalO lekkalaeni rUpAlalO (2)
marala marala ninnu chUsi rOdhiMchanI
praema laedhani praemiMcharAdhanI sAkShyamaenIvanI nannu nEdu chAtanI OpriyA jOhArulU
praema laedhani praemiMcharAdhanI sAkShyamaenIvanI nannu nEdu chAtanI OpriyA jOhArulU
Labels:
abhinandana,
Illayaraja,
kartikh,
premaledani,
rameshlyrics,
S.P. Balasubramanyam,
shobana,
telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment