Sunday, October 11, 2009

Merise thaaraladeroopam - Sirivennela

Movie : Sirivennela
Language : Telugu
Music Dir: K.V. Mahadevan
Singer: S.P. Balasubramanyam
Artists: Suhaasini, sarwadhaman Banerjee

Lyrics : Sirivennela Seetharaama shastry

మెరిసే తారలదేరూపం విరిసే పువ్వులదేరూపం అది నాకంటికిశూన్యం
మనసునకొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం .. అపురూపం..

ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో..
ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎలకోయల అడిగేనా..
ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి తనువు ఊగేనో..
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా...
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం .. అపురూపం..

ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా .. గానొ పుట్టుక గాత్రం చూడాలా.. (2)
వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి..
నాలో జీవన నాదం పలికిన నీవే.. నా ప్రాణస్పందనా.. నీకే నా హ్రుదయ నివేదనా
మనసునకొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం .. అపురూపం..

merisae thAraladhaerUpaM virisae puvvuladhaerUpaM adhi nAkaMtikishUnyaM
manasunakoluvai mamathala nelavai velasina dhaevidhi E rUpaM
nA kannulu chUdani rUpaM gudilO dhaevatha prathirUpaM nI rUpaM .. apurUpaM..

evari rAkathO gaLamuna pAtala EruvAka sAgaenO..
A vasaMtha mAsapu kulagOthrAlanu elakOyala adigEnA..
evari piluputhO pulakariMchi purivippi thanuvu UgaenO..
A tholakari maeghapu guNagaNAlakai nemali vedhukulAdaenA...
nA kannulu chUdani rUpaM gudilO dhaevatha prathirUpaM nI rUpaM .. apurUpaM..

prANaM puttuka prANiki theliyAlA .. gAno puttuka gAthraM chUdAlA.. (2)
vedhurunu muraLiga malachi I vedhurunu muraLiga malachi..
nAlO jIvana nAdhaM palikina nIvae.. nA prANaspaMdhanA.. nIkae nA hrudhaya nivaedhanA
manasunakoluvai mamathala nelavai velasina dhaevidhi E rUpaM
nA kannulu chUdani rUpaM gudilO dhaevatha prathirUpaM nI rUpaM .. apurUpaM..

No comments:

Post a Comment