| Title : | ekku toli mettu |
| Movie: | Narasimha |
| Singers: | Palakkad Sreeram గారు |
| Lyricist: | A.M. Rathnam గారు |
| Composer: | A.R. Rahman గారు |
| Director: | K.S. Ravikumar గారు |
జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం
జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం
ఎక్కు తొలిమెట్టు, కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగ పట్టే నువ్ పట్టు గమ్యం చేరేట్టు

నువ్వు పలుగే చేయ్‌పట్టు, కొట్టు చెమటే చిందేట్టు, బండలు రెండుగ పగిలేట్టు తలపడు నరసింహా

పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై, టక్కరి శత్రువు తలతుంచి సాగర నరసింహా

పిక్క బలముంది యువకుల పక్క బలముంది అండగ దేవుడి తోడుంది అడుగిడు నరసింహా

మరుప్రాణి ప్రాణం తీసి బ్రతికేది మృగమేరా
మరుప్రాణి ప్రాణం తీసి నవ్వేది అసురుడురా
కీడే చెయ్యని వాడే మనిషి, మేలునే కోరు వాడే మహర్షి

నిన్నటి వరకు మనిషివయ్యా, నేటి మొదలు నువ్వు ఋషివయ్యా
నిన్నటి వరకు మనిషివయ్యా, నేటి మొదలు నువ్వు ఋషివయ్యా
ఎక్కు తొలిమెట్టు, కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగ పట్టే నువ్ పట్టు గమ్యం చేరేట్టు
ఎక్కు తొలిమెట్టు, కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగ పట్టే నువ్ పట్టు గమ్యం చేరేట్టు
నువ్వు పలుగే చేయ్‌పట్టు, కొట్టు చెమటే చిందేట్టు, బండలు రెండుగ పగిలేట్టు తలపడు నరసింహా
నువ్వు పలుగే చేయ్‌పట్టు, కొట్టు చెమటే చిందేట్టు, బండలు రెండుగ పగిలేట్టు తలపడు నరసింహా
పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై, టక్కరి శత్రువు తలతుంచి సాగర నరసింహా
పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై, టక్కరి శత్రువు తలతుంచి సాగర నరసింహా
పిక్క బలముంది యువకుల పక్క బలముంది అండగ దేవుడి తోడుంది అడుగిడు నరసింహా

No comments:
Post a Comment