| Title : | Na peru narasimha |
| Movie: | Narasimha |
| Singers: | S.P. Balasubramanyam గారు |
| Lyricist: | A.M. Rathnam గారు |
| Composer: | A.R. Rahman గారు |
| Director: | K.S. Ravikumar గారు |
సింగమల్లె నువ్వు శిఖరము చేరు, శిఖరము చేరి నింగిని కోరు
నా పేరు నరసింహా ఇంటిపేరు రణసింహా, నాతోటి ఉన్నసేన ఉరికేటి యువసేన
చూపు ఉగ్ర నరసింహా, ఊపు దివ్య నరసింహా, యుద్ధమంటు వచ్చిందంటే పంజా విప్పే నరసింహా
మనస్సు ఉన్న మనిషినయ్యా నే మీసమున్న బాలుడయ్య
నేను మేలుచేయువాణ్ణయ్యా మేలు మరచిపోనయ్యా.. ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా..
సింగమల్లె నువ్వు శిఖరము చేరు

కోట్ల కోట్ల విలువచేసే ఆస్తిపాస్తులొద్దు, బిరుదులెన్నో తెచ్చిపెట్టు పదవులు వద్దు
దండలు వేయొద్దు, మణి మకుటాలు అసలొద్దు, నా జన్మభూమి ప్రేమ చాలులే
నా గోరంత చెమటకు కొండంత సిరులిచ్చి పెంచినది ప్రజలే కదా
నా తనువును ధనమును ప్రజలకు ప్రగతికి పంచుట పాడికదా
సింగమల్లె నువ్వు శిఖరము చేరు
నా పేరు నరసింహా ఇంటిపేరు రణసింహా, నాతోటి ఉన్నసేన ఉరికేటి యువసేన
చూపు ఉగ్ర నరసింహా, ఊపు దివ్య నరసింహా, యుద్ధమంటు వచ్చిందంటే పంజా విప్పే నరసింహా
మనస్సు ఉన్న మనిషినయ్యా నే మీసమున్న బాలుడయ్య
నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు, చరితగ మారే స్థాయికి ఎదుగు
నీలో శక్తి ఉన్నది దాన్ని పదును పెడితే ఫలితమున్నది మంచిరోజు రేపే ఆరంభించరా
అరె ఎవరి గుణం ఏమిటో ఎవరి బలం ఏమిటో చూసింది ఎవరంటా
అరె విత్తనము చిన్నదంటా మర్రిచెట్టు పెద్దదంట కొంత కాలం ఆగమంటా
సింగమల్లె నువ్వు శిఖరము చేరు, శిఖరము చేరి నింగిని కోరు
నా పేరు నరసింహా ఇంటిపేరు రణసింహా, నాతోటి ఉన్నసేన ఉరికేటి యువసేన
చూపు ఉగ్ర నరసింహా, ఊపు దివ్య నరసింహా, యుద్ధమంటు వచ్చిందంటే పంజా విప్పే నరసింహా
మనస్సు ఉన్న మనిషినయ్యా నే మీసమున్న బాలుడయ్య
నేను మేలుచేయువాణ్ణయ్యా మేలు మరచిపోనయ్యా.. ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా..

No comments:
Post a Comment