Movie: Dalapati
Lyrics:
Music: Illayaraja
Singer(s): Suseela
ఆడజన్మకు ఎన్ని శోకాలో... చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట .. ఎటు సాగునో నీ బాట... ఇడి కాదా దేవుని ఆట...

మాటాడే నీ కన్నులే.. నాకవి పున్నమి వెన్నెలే...
నీ చిరు బోసి నవ్వురా... నాకది జాజి పువ్వురా
వీచితే మరి వాడిపోవును.. దైవసన్నిదినే చేరును.. ఇక ఏమౌనో..
ఆడజన్మకు ఎన్ని శోకాలో... చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
ఆడజన్మకు ఎన్ని శోకాలో... చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట .. ఎటు సాగునో నీ బాట... ఇడి కాదా దేవుని ఆట...
ఆడజన్మకు ఎన్ని శోకాలో... చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
English
Adajanmaku enni shOkAlO... chinni nAnnaku enni shApAlO
sAganI nA pAta .. etu sAgunO nI bAta... idi kAdhA dhEvuni Ata...

mAtAdE nI kannulE.. nAkavi punnami vennelE...
nI chiru bOsi navvurA... nAkadhi jAji puvvurA
vIchithE mari vAdipOvunu.. dhaivasannidhinE chErunu.. ika EmaunO..
Adajanmaku enni shOkAlO... chinni nAnnaku enni shApAlO
Adajanmaku enni shOkAlO... chinni nAnnaku enni shApAlO
sAganI nA pAta .. etu sAgunO nI bAta... idi kAdhA dhEvuni Ata...
Adajanmaku enni shOkAlO... chinni nAnnaku enni shApAlO
No comments:
Post a Comment