Movie: Seeta kokaChilaka
Lyrics:
Music: Illayaraja
Singer(s): SP Balu, SP Sailaja
శతమానంభవతి శతాయుః పురుషః శతేంద్రియే ఆయుః శేవేంద్రియేః ప్రతిథిష్టథి..
మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
మాటే మంత్రము... మనసే భంధము
నీవే నాలో స్పందించిన, ఈ ప్రియలయలొ శ్రుతికలిపే ప్రాణమిదే...
నేనే నీవుగా పూతావిగా, సంయోగాల సంగీతాలు విరిసే వేళలో
మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
నేనే నీవై ప్రేమించినా ఈ అనురాగం పలికించే పల్లవిదే
యదల కోవెల యెదుటే దేవతా వలపైవచ్చి వరమేఇచ్చి కలిసేవేళలో
మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
English
shathamAnaMbhavathi shathAyuH puruShaH shathEMdhriyE AyuH shEvEMdhriyEH prathiThiShtaThi..
mAtE maMthramu manasE baMDhamu I mamathE I samathE maMgaLavAdhyamu
idhi kaLyANaM kamanIyaM jIvithaM
mAtE maMthramu manasE baMDhamu I mamathE I samathE maMgaLavAdhyamu
idhi kaLyANaM kamanIyaM jIvithaM
mAtE maMthramu... manasE bhaMDhamu
nIvE nAlO spaMdhiMchina, I priyalayalo shruthikalipE prANamidhE...
nEnE nIvugA pUthAvigA, saMyOgAla saMgIthAlu virisE vELalO
mAtE maMthramu manasE baMDhamu I mamathE I samathE maMgaLavAdhyamu
idhi kaLyANaM kamanIyaM jIvithaM
nEnE nIvai prEmiMchinA I anurAgaM palikiMchE pallavidhE
yadhala kOvela yedhutE dhEvathA valapaivachchi varamEichchi kalisEvELalO
mAtE maMthramu manasE baMDhamu I mamathE I samathE maMgaLavAdhyamu
idhi kaLyANaM kamanIyaM jIvithaM
All time favorite
ReplyDelete