Tuesday, July 10, 2012

Sumam Pratisumam (సుమం ప్రతిసుమం)


Song: Sumam Pratisumam
MovieMaharshi
Lyrics: Jonnavittula
Music: Illayaraja
Singer(s): SP Balu


తననాననా..  తననాననా..
సుమం ప్రతిసుమం సుమం... వనం ప్రతివనం వనం  [2]
జగం అణువణువున కలకలహం... భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతిసుమం సుమం... వనం ప్రతివనం వనం


వేణువా వీణియా  ఏవిటీ రాగము  [2]
అచంచలం సుఖం మధుర మధురం... మయం హృదం తరం దివిజ సురతం
ఈవేళ నాలో రాగొల్లశాలు  [2]
కాదు మనసా... ఆ.... ప్రేమ మహిమా నాదు హృదయం...
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతిసుమం సుమం... వనం ప్రతివనం వనం


రంగులే రంగులు.. అంబరాలంతట  [2]
సగం నిజం సగం వరము అమరం... వరం వరం వరం చెలియ ప్రణయం
ఆ వేగమేది... నాలోన లేదు..    [2]
ప్రేమమయమూ ... ఆ.. ప్రేమమయమూ నాదు హృదయం....
భానోదయానా చంద్రోదయాలు

సుమం ప్రతిసుమం సుమం... వనం ప్రతివనం వనం  [2]
జగం అణువణువున కలకలహం... భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతిసుమం సుమం... వనం ప్రతివనం వనం

English



tananAnanA..  tananAnanA..
sumaM pratisumaM sumaM... vanaM prativanaM vanaM
sumaM pratisumaM sumaM... vanaM prativanaM vanaM
jagaM aNuvaNuvuna kalakalahaM... bhAnOdayAnA chaMdrOdayAlu
sumaM pratisumaM sumaM... vanaM prativanaM vanaM

vENuvA vINiyA  EviTI rAgamu
vENuvA vINiyA  EviTI rAgamu
acaMcalaM suKaM madhura madhuraM... mayaM hRudaM taraM divija surataM
IvERLa nAlO rAgollashAlu
IvERLa nAlO rAgollashAlu
kAdu manasA... A.... prEma mahimA nAdu hRudayaM...
bhAnOdayAnA chaMdrOdayAlu
sumaM pratisumaM sumaM... vanaM prativanaM vanaM

raMgulE raMgulu.. aMbarAlaMtaTa
raMgulE raMgulu.. aMbarAlaMtaTa
sagaM nijaM sagaM varamu amaraM... varaM varaM varaM cheliya praNayaM
A vEgamEdi... nAlOna lEdu..
A vEgamEdi... nAlOna lEdu..
prEmamayamU ... A.. prEmamayamU nAdu hRudayaM....
bhAnOdayAnA chaMdrOdayAlu
sumaM pratisumaM sumaM... vanaM prativanaM vanaM
sumaM pratisumaM sumaM... vanaM prativanaM vanaM
jagaM aNuvaNuvuna kalakalahaM... bhAnOdayAnA chaMdrOdayAlu
sumaM pratisumaM sumaM... vanaM prativanaM vanaM



No comments:

Post a Comment