Sunday, July 8, 2012

seetamma andaalu... సీతమ్మ అందాలూ


Movie : subha sankalpam (శుభ సంకల్పం)
Language : Telugu
Music Dir: M. M. Keeravaani
Singer: S.P. Balasubramanyam, S.P. Sailaja
Artists: Kamal Haasan, Aamani


సీతమ్మ అందాలూ.... రామయ్య గొత్రాలు - రఘురామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు
సీతమ్మ అందాలూ.... రామయ్య గొత్రాలు - రఘురామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు - ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు
ఏకమైనాచోటా.. యేదమంతాలు... ఏకమైనాచోటా.. యేదమంతాలు
సీతమ్మ అందాలూ.... రామయ్య గొత్రాలు - రఘురామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు


హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి - శిరులున్న ఆ చేయి శ్రీవారి చేయి
హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి - వంపులెన్నోపోయే రంపమేయంగా
శినుకు శినుకు గారాలే సిత్రవర్ణాలు..
శొంపులన్ని గుండెగంపకెత్తంగా ... సిగ్గులలోనే పుట్టేనమ్మా సిలకతాపాలూ
తళుకులైరాలేను తరుణి అందాలు .. తళుకులైరాలేను తరుణి అందాలు
ఉక్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు
సీతమ్మ అందాలూ.... రామయ్య గొత్రాలు - రఘురామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు


తాలేలల్లాలల్లలో.... తాలేలల్లాలల్లలో
తాలేలల్లాలల్లలో.... తాలేలల్లాలల్లలో
మోవ్వాకుచీరపెడత... మొగిలీరెకులుపెడత... నన్నే పెళ్ళాడతావ కన్నెసిలక..
మోవ్వాకుచీరపెడత... మొగిలీరెకులుపెడత... నన్నే పెళ్ళాడతావ కన్నెసిలక..
అబ్బో ఆశ... శృంగార పెళ్ళికొడకా... ఇది బంగారు వన్నెసిలకా
శృంగార పెళ్ళికొడకా... బంగారు వన్నెసిలకా.. మోవ్వాకులిస్తే రాదు మోజుపడకా...
మోవ్వాకులిస్తే రాదు మోజుపడకా...
తాలేలల్లాలల్లలో.... తాలేలల్లాలల్లలో
తాలేలల్లాలల్లలో.... తాలేలల్లాలల్లలో


రవ్వంటిదాన నిప్పురవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తెచ్చుకోనె దీపకళిక
రవ్వంటిదాన నిప్పురవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తెచ్చుకోనె దీపకళిక
రాయంటి చిన్నవోడా... మారాయుడోరి కిన్నవోడా...
మనసిచ్చి పుచ్చుకోర మామకొడకా.. మనసిచ్చి పుచ్చుకోర మామకొడకా..
మనువాడతానుగాని మానుఅలకా...
తాలేలల్లాలల్లలో.... తాలేలల్లాలల్లలో
తాలేలల్లాలల్లలో.... తాలేలల్లాలల్లలో




sItamma aMdAlU.... rAmayya gotrAlu - raghurAmayya vainAlU sItamma sUtrAlu
sItamma aMdAlU.... rAmayya gotrAlu - raghurAmayya vainAlU sItamma sUtrAlu
EkamavvAlaMTE enni AtrAlu - EkamavvAlaMTE enni AtrAlu
EkamainAchOTA.. YEdamaMtRAlu... EkamainAchOTA.. YEdamaMtRAlu
sItamma aMdAlU.... rAmayya gotrAlu - raghurAmayya vainAlU sItamma sUtrAlu

harivillu mA iMTi AkAshabaMti - shirulunna A chEyi shrIvAri chEyi
harivillu mA iMTi AkAshabaMti - vaMpulennOpOyE raMpamEyaMgA
shinuku shinuku gArAlE sitravarNAlu..
shoMpulanni guMDegaMpakettaMgA ... siggulalOnE puTTEnammA silakatApAlU
taLukulairAlEnu taruNi aMdAlu .. taLukulairAlEnu taruNi aMdAlu
ukkalai merisEnu uluku mutyAlu
sItamma aMdAlU.... rAmayya gotrAlu - raghurAmayya vainAlU sItamma sUtrAlu

tAlElallAlallalO.... tAlElallAlallalO
tAlElallAlallalO.... tAlElallAlallalO
mOvvAkucIrapeData... mogilIrekulupeData... nannE peLLADatAva kannesilaka..
mOvvAkucIrapeData... mogilIrekulupeData... nannE peLLADatAva kannesilaka..
abbO Asha... shRuMgAra peLLikoDakA... idi baMgAru vannesilakA
shRuMgAra peLLikoDakA... baMgAru vannesilakA.. mOvvAkulistE rAdu mOjupaDakA...
mOvvAkulistE rAdu mOjupaDakA...
tAlElallAlallalO.... tAlElallAlallalO
tAlElallAlallalO.... tAlElallAlallalO

ravvaMTidAna nippuravvaMTi chinnadAna Emichchi techchukOne dIpakaLika
ravvaMTidAna nippuravvaMTi chinnadAna Emichchi techchukOne dIpakaLika
rAyaMTi chinnavODA... mArAyuDOri kinnavODA...
manasichchi puchchukOra mAmakoDakA.. manasichchi puchchukOra mAmakoDakA..
manuvADatAnugAni mAnualakA...
tAlElallAlallalO.... tAlElallAlallalO
tAlElallAlallalO.... tAlElallAlallalO




2 comments: