Song: Jeevitham Sapta Saagara Geetam
Movie: Chinni Krishundu
Lyrics: Veturi Sundara rama murthy
Music: R D Burman
Singer(s): Asha Bhonsle, SP Balu
jeevitaM sapta saagara geetaM
velugu neeDala vEdaM
sAganee payanaM
kala ila kaugiliMchE chOTa -2
||jeevitaM||
Edi bhuvanaM Edi gaganaM tArA tOraNaM
ee chikAgo siyarsu Tavaru svarga sOpANamu
Edi satyaM Edi svapnaM Disnee jagatilO
Edi nijamO Edi maayO teliyani lOkamu..
hE...
brahma maanasa geetaM
maniShi geesina chitraM
chEtanaatmaka Silpam
mati kRti pallaviMche chOTa -2
||jeevitaM||
A libarTi Silpa Silalalo svEchchA jyOtulu
aikya rAjya samitilona kalisE jAtulu
AkaSAna saagipOyE aMtarikshAlu
ee mayAmi beech kanna prEma sAmrAjyamu
hE..
sRshTi kE idi aMdaM
dRshTi kaMdani dRSyaM
kavulu raayani kaavyaM
kRshi khushi saMgamiMchE chOTa - 2
====తెలుగు లో====
జీవితం సప్త సాగర గీతం
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం
కల ఇల కౌగిలించే చోట -2
||జీవితం||
ఏది భువనం ఏది గగనం తారా తోరణం
ఈ చికాగొ సియర్సు టవరు స్వర్గ సోపాణము
ఏది సత్యం ఏది స్వప్నం డిస్నీ జగతిలో
ఏది నిజమో ఏది మాయో తెలియని లోకము..
హే...
బ్రహ్మ మానస గీతం
మనిషి గీసిన చిత్రం
చేతనాత్మక శిల్పం
మతి కృతి పల్లవించె చోట -2
ఆ లిబర్టి శిల్ప శిలలలొ స్వేచ్చా జ్యోతులు
ఐక్య రాజ్య సమితిలొన కలిసే జాతులు
ఆకశాన సాగిపోయే అంతరిక్షాలు
ఈ మయామి బీచ్ కన్న ప్రేమ సామ్రాజ్యము
హే..
సృష్టి కే ఇది అందం
దృష్టి కందని దృశ్యం
కవులు రాయని కావ్యం
కృషి ఖుషి సంగమించే చోట - 2
awesome song. thx for sharing
ReplyDeleteThank you!
ReplyDeleteentha gopa saahitya geetham
ReplyDeleteKrishi kushi sangaminche chotu…👌hats off veturi sir
ReplyDeleteWhen telugu indeed becomes a dominant language of US, this will be given the status of anthem. “ మనిషి గీసిన చిత్రం, చేతనాత్మక శిల్పం. దృష్టికందని దృశ్యం.. కవులు రాయని కావ్యం. land of free home of the brave కన్నా బావుంది కదూ?
ReplyDeleteకీ.శే. వేటూరి గారి మాయజాలానికి కట్టు బానిసలమండి...
Deleteవేటూరి వేటూరే
ReplyDeleteSathakoti vandanaalu veturi gariki Saraswathi putrudu.
ReplyDeleteVeturi gari maro animuthyam
ReplyDelete