Tuesday, July 10, 2012

Matarani Mounamidi [మాటరాని మౌనమిది]


Song: Mataraani Mounamidi
MovieMaharshi
Lyrics: Vennelakanti
Music: Illayaraja
Singer(s): SP Balu, S Janaki


మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
గానమిది నీ ధ్యానమిది ధ్యానములొ నా ప్రాణమిది...  ప్రాణమైన మూగగుండె రాగమిది
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది

ముత్యాలపాటల్లొ కోయిలమ్మా..  ముద్దారపోసేది ఎప్పుడమ్మా
ఆ పాలనవ్వుల్లొ వెన్నెలమ్మా..  దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
ఆకాశదీపాలు జాబిలి కోసం.. నీకేల ఇంత పంతం
నింగి నేల కూడేవేళ.. నీకు నాకు దూరాలేలా...
అందరాని కొమ్మ ఇది... కొమ్మచాటు అందమిది..
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
 
చైత్రాన కూసేను కోయిలమ్మా... గ్రీష్మానికాపాట ఎందుకమ్మా
రేయంత నవ్వేను వెన్నేలమ్మా... నీరెండకానవ్వు దేనికమ్మా
రాగాల తీగల్లో వీణానాదం... కోరింది ప్రణయ వేదం
వేశారు గుండెల్లొ రేగే గాయం.. పాడింది మధురగేయం
ఆకాశానా తారాతీరం.. అంతేలేనీ ఎంతో దూరం
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది... కొమ్మచాటు అందమిది..
కూడనిదీ జతకూడనిదీ.. చూడనిదీ మదిపాడనిదీ.. చెప్పరాని చిక్కుముడి వీడనిదీ
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది... కొమ్మచాటు అందమిది..


English

mATarAni mounamidi mounavINa gAnamidi
mATarAni mounamidi mounavINa gAnamidi
gAnamidi nI dhyAnamidi dhyAnamulo nA prANamidi...  prANamaina mUgaguMDe rAgamidi
mATarAni mounamidi mounavINa gAnamidi
mATarAni mounamidi mounavINa gAnamidi

mutyAlapATallo kOyilammA..  muddArapOsEdi eppuDammA
A pAlanavvullo vennelammA..  dIpAlu peTTEdi ennaDammA
I mounarAgAla prEmAvESaM EnADO okari soMtaM
AkASadIpAlu jAbili kOsaM.. nIkEla iMta paMtaM
niMgi nEla kUDEvELa.. nIku nAku dUrAlElA...
aMdarAni komma idi... kommacATu aMdamidi..
mATarAni mounamidi mounavINa gAnamidi
 
chaitrAna kUsEnu kOyilammA... grIShmAnikApATa eMdukammA
rEyaMta navvEnu vennElammA... nIreMDakAnavvu dEnikammA
rAgAla tIgallO vINAnAdaM... kOriMdi praNaya vEdaM
vESAru guMDello rEgE gAyaM.. pADiMdi madhuragEyaM
AkASAnA tArAtIraM.. aMtElEnI eMtO dUraM
mATarAni mounamidi mounavINa gAnamidi
aMdarAni komma idi... kommacATu aMdamidi..
kUDanidI jatakUDanidI.. cUDanidI madipADanidI.. cepparAni cikkumuDi vIDanidI
mATarAni mounamidi mounavINa gAnamidi
aMdarAni komma idi... kommacATu aMdamidi..



14 comments:

  1. Deep Poetic thoughts..Hatsoff to lyricist.🙏🙏🙏
    & Maestro music🙏🙏🙏

    ReplyDelete
  2. Neerendakanavvu denikamma ante endukamma ani undi akkada

    ReplyDelete
  3. Please someone post the translation for this beautiful song.

    ReplyDelete
  4. 'వేశారు గుండెల్లో'... 'వేసారు గుండెల్లో'

    ReplyDelete
    Replies
    1. Thank you sir. Really appreciate your efforts. Grateful to you. Namaste 🙏🏻🙏🏻🙏🏻

      Delete
  5. నీరెండ కా నవ్వు ఎందుకమ్మా

    ReplyDelete
  6. Sha kadhu sa. Aakashana kadhu aakasana. Premavesham kadhu premavesam. Rayakapoyina ok spoil cheyaku please. Telugu type soft ware work avvala so English lo typing

    ReplyDelete
    Replies
    1. It’s the s/w which caused this. Will correct them thanks. With due respect I love and respect my language, never intended

      Delete