Sunday, November 15, 2026

Mallepula pallaki [మల్లెపూల పల్లకి బంగారు పల్లకి ] - Irumudi

Title :mallepula pallaki 
Movie:Irumudi
Singers:Dappu Srinu గారు
Lyricist:Chowdam Srinivasa Rao గారు
Composer:G.V. Prakash గారు
Director:Shiva Nirvana గారు

విల్లాలివీరనే వీరమణికంఠనే 

విల్లాలివీరనే వీరమణికంఠనే 

ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అందాలపల్లకి 

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి

అరెరె..మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి

విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణికంఠుడు ఎక్కినాడు పల్లకి 

విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణికంఠుడు ఎక్కినాడు పల్లకి .. హా

పందళ బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి


గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి, షణ్ముఖ సొదరుదు ఎక్కినాడు పల్లకి

గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి, షణ్ముఖ సొదరుదు ఎక్కినాడు పల్లకి.. హా..

ఎరిమేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి


మహిషీ మర్ధనుడు ఎక్కినాడు పల్లకి, మదగజ వాహనుడు ఎక్కినాడు పల్లకి 

మహిషీ మర్ధనుడు ఎక్కినాడు పల్లకి, మదగజ వాహనుడు ఎక్కినాడు పల్లకి.. హా..

కరిమల వాసుడు నిలిమల వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి


మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి

మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి

మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి

మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి 

No comments:

Post a Comment