Song Name : | Manase Paadenule |
Movie: | Sankeerthana |
Singers: | S.P. Bala subramanyam garu |
Lyricist: | C Narayana reddy garu |
Composer: | Illayaraja garu |
Director: | Geetha Krishna garu |
మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే
మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే
సెలయేటి మలుపులా విరితోట పిలుపులా, ఏటి మలుపులా విరితోట పిలుపులా
స్వరసరాగ సంకీర్తనగా నేడే
మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే
కోయిలలై పలికే, తీయని నీ పిలుపే కురిసెను కోనల్లో రాగాలేవో..
కోయిలలై పలికే, తీయని నీ పిలుపే కురిసెను కోనల్లో రాగాలేవో..
అందియలై మ్రోగె సంధ్యలోనె, అంచులు తాకె అందాలెవెవో
జిలుగులొలుకు చెలి చెలువం, కొలను విడవని నవ కమలం
జిలుగులొలుకు చెలి చెలువం, కొలను విడవని నవ కమలం
అదిమీటె నాలో ఒదిగిన కవితల
మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే
మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే
సెలయేటి మలుపులా విరితోట పిలుపులా, ఏటి మలుపులా విరితోట పిలుపులా
సరసరాగ సంకీర్తనగా నేడే
మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే
మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే
ధీంతరన ధిర ధిరన ధిరన ధిరన
ధిరన ధిర ధీం ధిరన ధిర ధిర ధిరన ధిరన ధిరనా
తనన ధిర న ధిరిథాన న ధిరిథాన ధిరన
తన నాధిరిధిరి నాధిరిధిరి నాధిరిధిరి నంధిరిధిరి
ధీం ధిరన ధిర ధిరన ధిరన ధిరనా
ధిరన ధిర ధీం ధిరన ధిర ధిర ధిరన ధిరన ధిరనా
ఆ....
తొలకరి పరువం మెలికలు తిరిగిన అలకల కులుకుల అలిమేణి
సుమరమణీయ హిమకమనీయ సురుచిర రసభర కలవాణి.
తొలక్ అరి పరువం మెలికలు తిరిగిన అలకల కులుకుల అలిమేణి
సుమరమణీయ హిమకమనీయ సురుచిర రసభర కలవాణి.
నాధిరిధిరి నోంధిరిధిరి నంధిరిధిరి ధిరన ధీంతరథాని
నాధిరిధిరి నోంధిరిధిరి నంధిరిధిరి ధిరన ధీంతరథాని
నాధిరిధిరి నోంధిరిధిరి నంధిరిధిరి ధిరన ధీంతరథాని
నాధిరిధిరి నోంధిరిధిరి నంధిరిధిరి ధిరన ధీంతరథాని
నాధిరిధిరి తోంధిరిధిరి నంధిరి తోంధిరి తాంధిరి నంఢిరి
నాధిరిధిరి తోంధిరిధిరి నంధిరి తోంధిరి తాంతరి నంఢరి
తత్తోం తరిగిడతోం తత్తోం తరిగిడత తద్దిత్తరిగిట తత్తోం తరిగిటత తత్తోం తరిగిడత తద్దిత్తరిటత
ధీం ధిరన ధిర ధిరన ధిరన ధిరనా
ధిరన ధిర ధీం ధిరన ధిర ధిర ధిరన ధిరన ధిరనా
ఆ...
No comments:
Post a Comment