Song Name : | Chandrullo unde kundelu |
Movie: | Nuvvostanante Nenoddantaana |
Singers: | Shankar Mahadevan garu |
Lyricist: | Sirivennela Seeta rama sastry garu |
Composer: | Devi Sri Prasad garu |
Director | Prabhu deva garu |
చంద్రుళ్ళో వుండే కుందేలు కిందికొచ్చిందా ,కిందికొచ్చి నీలామారిందా
తందానే తందానే
చుక్కల్లో వుండే జిగేలూ, నిన్ను మెచ్చిందా నిన్నుమెచ్చి నీలో చేరిందా
తందానే తందానే
నువ్వలా సాగేత్రోవంతా నావలా తూగేనీవెంటా ఎవంటా
నువ్వెళ్ళే దారేమారిందా నీవల్లే తీరేమారి ఏరైపారిందేమో నేలంతా
చంద్రుళ్ళో వుండే కుందేలు కిందికొచ్చిందా ,కిందికొచ్చి నీలామారిందా
hai my name is santosh, may I know your name please
stellaa, stellaa ohh what a beautiful name?
can I have your phone number
రేయ్ రేయ్ రేయ్ Oh...coming daad
గువ్వాలాదూసుకువచ్చావే తొలియవ్వనమా తెలుసా ఎక్కడవాలాలో
నవ్వులే తీసుకువచ్చావే ఈడు సంబరమా తెలుసా ఎవ్వరికివ్వాలో
హే గగగ రిగరిస సా సా నినిస గగగ రిగరిస సా
కూచిపూడి అన్నపదం కొత్త ఆట నేర్చిందా పాపలాంటి లేతపదం పాఠశాలగా
కూనలమ్మ జానపదం పల్లెదాటి వచ్చిందా జావలీల జానతనం పాటచూపగా
కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు
మంచులో దాగే ఛైత్రాలు బదులిచ్చేలా ఇంతలా ఎమోరాగాలు
ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈపయనం ఎంతవరకో
రేపువైపు ముందడుగా లేనిపోని దుందుడుకా రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో
మట్టికి మబ్బుకి ఈవేళా దూరమెంతంటే లెక్కలే మాయం అయిపోవా
రెంటినీఒక్కటిచేసేలా తీరమేదంటే దిక్కులే తత్తరపడిపోవా
No comments:
Post a Comment