Showing posts with label gorinka. Show all posts
Showing posts with label gorinka. Show all posts

Sunday, November 8, 2026

Guvva gorinkato [గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట] - Khaidi no 786

Title :guvva gorinkato
Movie:Khaidi no 786
Singers:S.P. Balasubramanyam గారు, S. Janaki గారు
Lyricist:Bhuvana Chandra గారు
Composer:Raj-Koti గారు
Director:Vijaya Baapineedu గారు

గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట

నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట

ఆడుకోవాలి గువ్వలాగా.. పాడుకుంటాను నీ జంట గోరింకనై

గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట

నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట


జోడుకోసం గోడదూకే వయసిది తెలుసుకో అమ్మయిగారు

అయ్యోపాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయిగారు

ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం

ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం

కోరుకున్నానని ఆటపట్టించకు చేరుకున్నానని నన్ను దోచెయ్యకు

చుట్టుకుంటాను సుడిగాలిలా.. హెయ్

గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట

నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట


కొండనాగు తోడుచేరే..నాగిని బుసలలో వచ్చే సంగీతం

సందెకాడ అందగత్తే పొందులో ఉందిలే ఎంతో సంతోషం

పూవ్వులో మకరందము ఉందే నీకోసం

తీర్చుకో ఆ దాహము వలపే జలపాతం

కొంచెమాగాలిలే కోర్కె తీరేందుకు 

దూరముంటానులే దగ్గరయ్యేందుకు 

దాచిపెడతాను నా సర్వమూ...

గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట

నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట

ఆడుకోవాలి గువ్వలాగా.. పాడుకుంటాను నీ జంట గోరింకనై