Showing posts with label sitara. Show all posts
Showing posts with label sitara. Show all posts

Saturday, May 17, 2025

Kinnerasani vachchindamma [కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ] - Sitara

Song Name :Kinnerasani vachchindamma
Movie:Sitara
Singers:S.P. Balasubramanyam garu, S.P. Sailaja garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Illayaraja garlu
DirectorVamsi garu 

జమక్కు జమక్కు జింజిన్న జింజిన్న జమక్కు జమక్కు జిన్న జిన్న జిన్న

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ 

జమక్కు జమక్కు జింజిన్న జింజిన్న జమక్కు జమక్కు జిన్న జిన్న జిన్న

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ 

విశ్వనాధ పలుకై అది విరుల తేనె చినుకై, కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై

పచ్చని చేల.. పావడ కట్టీ.. 

పచ్చని చేల.. పావడ కట్టీ.. కొండమల్లెలే కొప్పునబెట్టి.. వచ్చే దొరసాని.. మా వన్నెల కిన్నెరసాని

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ 

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ 


ఎండలకన్నే సోకని రాణీ.. పల్లెకు రాని పల్లవపాణి

కోటను విడిచి పేటను విడిచి 

కోటను విడిచి పేటను విడిచి 

కనులా గంగ పొంగే వేళ, నదిలా తానే సాగే వేళ 

రాగాల రాదారి పూదారి అవుతుంటే, ఆ రాగాల రాదారి పూదారి అవుతుంటే

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ 

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ 


మాగాణమ్మా చీరలు నేసే, మలిసందెమ్మా కుంకుమ పూసే

మువ్వల బొమ్మా ముద్దుల గుమ్మా 

మువ్వల బొమ్మా ముద్దుల గుమ్మా

గడపా దాటీ నడిచేవేళ, అదుపే విడిచీ ఎగిరే వేళ 

వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే, ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ 

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ 

విశ్వనాధ పలుకై అది విరుల తేనె చినుకై, కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై

పచ్చని చేల.. పావడ కట్టీ.. 

పచ్చని చేల.. పావడ కట్టీ.. కొండమల్లెలే కొప్పునబెట్టి.. వచ్చే దొరసాని.. మా వన్నెల కిన్నెరసాని

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ 

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ  


Tuesday, November 10, 2009

Vennello godaari andam [వెన్నెల్లొ గోదారి అ౦ద౦ నది కన్నుల్లొ కన్నీటి దీప౦] - Sitaara / Sitara

Title :Vennello godaari andam
Movie:Sitaara
Singers:S. Janaki గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Vamsy గారు

ఆఆఅ..ఆఅ...ఆఅ...ఆఆఅ.. ఆఆఅ...ఆఅ.....ఆఅ....

వెన్నెల్లొ గోదారి అ౦ద౦ నది కన్నుల్లొ కన్నీటి దీప౦
వెన్నెల్లొ గోదారి అ౦ద౦ నది కన్నుల్లొ కన్నీటి దీప౦
అది నిరుపేద నా గు౦డెలో చలి నిట్టూర్పు సుడిగు౦డమై నాలో సాగే మౌనగీత౦
వెన్నెల్లొ గోదారి అ౦ద౦ నది కన్నుల్లొ కన్నీటి దీప౦

ఆఆఅ..ఆఅ...ఆఅ...ఆఆఅ.. ఆఆఅ...ఆఅ.....ఆఅ....

జీవిత వాహిని అలలై ఆఆఅ...ఆఅ.ఆఆ...ఆ.. ఆఆ..ఆఅ..ఆఆ....ఆఅ....
జీవిత వాహిని అలలై ఊహకు ఊపిరి వలలై 
బంధనమై జీవితమే, నిన్నటి చీకటి గదిలో 
ఎడబాటే ఒక పాటై, పూల తీవెలో  సుమ వీణ మ్రోగునా....ఆఅ....
వెన్నెల్లొ గోదారి అ౦ద౦ నది కన్నుల్లొ కన్నీటి దీప౦

నిన్నటి శరప౦జరాలు దాటిన స్వర ప౦జరాన నిలచీ
కన్నీరే పొ౦గిపొ౦గి తెరలచాటు నాచూపులు చూడలేని మ౦చు బొమ్మనై
యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్ని చిదిమి చిదిమి వెన్నెల౦త యేటిపాలు చెసుకొ౦టినే
నాకు లేదు మమకార౦ మనసు మీద అధికారం
నాకు లేదు మమకార౦ మనసు మీద అధికారం
ఆశలు మాసిన వేసవిలో
ఆవేదనలో రేగిన ఆలాపన సాగే
మధిలో కలలే నదిలో వెల్లువలై పొ౦గారే
మనసూ వయసూ కరిగీ
స్మరించిన సరాగమే కలతను రేపిన వలపుల వడిలో.. తిరిగే.. సుడులై
ఎగసే ముగిసే కధ నేనా
ఎగసే ముగిసే కధ నేనా