Showing posts with label ekanta seva. Show all posts

Tuesday, November 24, 2026

Ekanta vela ekanta seva [ఏకాంతవేళ, ఏకాంత సేవ] - Anveshana

Song Name :Ekanta velaMovie:AnveshanaSingers:S. Janaki గారు, S.P. Balasubramanyam గారు Lyricist:Veturi Sundara rama murthy గారు Composer:Illayaraja గారు DirectorVamsy గారు  

ఏకాంతవేళ, ఏకాంత సేవ

ఏకాంతవేళ కౌగిట్లో - ఏకాంతసేవ ముచ్చట్లో

పడుచమ్మదక్కే దుప్పట్లో - దిండల్లే ఉండు నిద్దట్లో

కవ్వింతగా వొళ్ళు తుళ్ళింతగా మల్లె పూవుల్లో తావల్లే కన్నుల్లో యెన్నెల్లో

ఏకాంతవేళ కౌగిట్లో - ఏకాంతసేవ ముచ్చట్లో

ఏకాంతవేళ ...

ముద్దుసాగిన ముచ్చట్లో - పొద్దువాలదు ఇప్పట్లో

కమ్ముకున్న నీ కౌగిట్లో - కాటుకంటి నా చెక్కిట్లో

నన్ను దాచుకో నా వొంట్లో - పడకు ఎప్పుడు ఏ కంట్లో

ఆ చప్పట్లో ఈ తిప్పట్లు నా గుప్పెట్లో

ఏకాంతవేళ కౌగిట్లో - ఏకాంతసేవ ముచ్చట్లో

పడుచమ్మదక్కే దుప్పట్లో - దిండల్లే ఉండు నిద్దట్లో

కవ్వింతగా వొళ్ళు తుళ్ళింతగా మల్లె పూవుల్లో తావల్లే కన్నుల్లో యెన్నెల్లో

ఏకాంతవేళ కౌగిట్లో - ఏకాంతసేవ ముచ్చట్లో

ఏకాంతవేళ ...

గుబులు చూపుల గుప్పిట్లో - ఎవరు చూడని చీకట్లో

చిక్కబోములే ఏ కంట్లో - ఎదలు కలుపుకు సందిట్లో

దేవుడొచ్చినా సందట్లో - ఎదురులేదులే ఇప్పట్లో

ఆ చీకట్లో రా కౌగిట్లో ఊ నిద్దట్లో

ఏకాంతవేళ