ఏకాంతవేళ, ఏకాంత
సేవ
ఏకాంతవేళ కౌగిట్లో - ఏకాంతసేవ ముచ్చట్లో
పడుచమ్మదక్కే
దుప్పట్లో - దిండల్లే ఉండు నిద్దట్లో
కవ్వింతగా వొళ్ళు
తుళ్ళింతగా మల్లె పూవుల్లో తావల్లే కన్నుల్లో యెన్నెల్లో
ఏకాంతవేళ కౌగిట్లో - ఏకాంతసేవ ముచ్చట్లో
ఏకాంతవేళ
...
ముద్దుసాగిన
ముచ్చట్లో - పొద్దువాలదు ఇప్పట్లో
ముద్దుసాగిన
ముచ్చట్లో - పొద్దువాలదు ఇప్పట్లో
కమ్ముకున్న
నీ కౌగిట్లో - కాటుకంటి నా చెక్కిట్లో
నన్ను దాచుకో
నా వొంట్లో - పడకు ఎప్పుడు ఏ కంట్లో
నన్ను దాచుకో
నా వొంట్లో - పడకు ఎప్పుడు ఏ కంట్లో
ఆ చప్పట్లో ఈ
తిప్పట్లు నా గుప్పెట్లో
ఏకాంతవేళ కౌగిట్లో - ఏకాంతసేవ ముచ్చట్లో
పడుచమ్మదక్కే
దుప్పట్లో - దిండల్లే ఉండు నిద్దట్లో
కవ్వింతగా వొళ్ళు
తుళ్ళింతగా మల్లె పూవుల్లో తావల్లే కన్నుల్లో యెన్నెల్లో
ఏకాంతవేళ కౌగిట్లో - ఏకాంతసేవ ముచ్చట్లో
ఏకాంతవేళ
...
గుబులు చూపుల
గుప్పిట్లో - ఎవరు చూడని చీకట్లో
గుబులు చూపుల
గుప్పిట్లో - ఎవరు చూడని చీకట్లో
చిక్కబోములే
ఏ కంట్లో - ఎదలు కలుపుకు సందిట్లో
దేవుడొచ్చినా
సందట్లో - ఎదురులేదులే ఇప్పట్లో
దేవుడొచ్చినా
సందట్లో - ఎదురులేదులే ఇప్పట్లో
ఆ
చీకట్లో రా కౌగిట్లో ఊ నిద్దట్లో
ఏకాంతవేళ
కౌగిట్లో - ఏకాంతసేవ ముచ్చట్లో
పడుచమ్మదక్కే
దుప్పట్లో - దిండల్లే ఉండు నిద్దట్లో
కవ్వింతగా వొళ్ళు
తుళ్ళింతగా మల్లె పూవుల్లో తావల్లే కన్నుల్లో యెన్నెల్లో
ఏకాంతవేళ


