Showing posts with label ilalo kalise. Show all posts
Showing posts with label ilalo kalise. Show all posts

Tuesday, November 24, 2026

Ilalo kalise sidhilakasamu [ఇలలో కలిసే శిధిలాకాశము] - Anveshana

Song Name :ilalo kalise
Movie:Anveshana
Singers:S. Janaki గారు, S.P. Balasubramanyam గారు 
Lyricist:Veturi Sundara rama murthy గారు 
Composer:Illayaraja గారు 
DirectorVamsy గారు  

ఇలలో కలిసే శిధిలాకాశము, కడదాక జరిగేనా నా అన్వేషణ

ఇలలో కలిసే 

ఇలలో కలిసే శిధిలాకాశము, కలలో పలికే శుక సంగీతము

కడదాక జరిగేనా నా అన్వేషణ, ఇలలో కలిసే శిధిలాకాశము


సరిగరిసనిప సరిగరిసరిని (2)

పగపట్టిన ఈ అగచాట్లు, జడచిన కొద్దీ గ్రహపాట్లు, నా నీలి క్రీనీడలా 

పగపట్టిన ఈ అగచాట్లు, జడచిన కొద్దీ గ్రహపాట్లు, నా నీలి క్రీనీడలా 

బాటసారి పాడే పాట, పక్షులన్ని పాడే వేళ 

బాటసారి పాడే పాట, పక్షులన్ని పాడే వేళ, పల్లవించి రాలేనా, బ్రతుకే రగిలే స్వరమై..

ఇలలో కలిసే శిధిలాకాశము


రాహువు వెనకే వస్తున్నా, తీతువు తలపై కూస్తున్నా, నే రాలిపోలేనులే 

రాహువు వెనకే వస్తున్నా, తీతువు తలపై కూస్తున్నా, నే రాలిపోలేనులే 

తోటమాలి నాటే తోట, తొలకరించి పూసే వేళ 

తోటమాలి నాటే తోట, తొలకరించి పూసే వేళ, గాలివాన తాకేనా, మృతిలో ముగిసే శృతిలా..


ఇలలో కలిసే శిధిలాకాశము, కడదాక జరిగేనా నా అన్వేషణ

ఇలలో కలిసే శిధిలాకాశము