Saturday, July 20, 2013

nila kandhara deva [నీలకంథరా.. దేవా] - BhooKailas

Title :Nilakandhara deva..
Movie:Bhoo Kailas
Singers:ghantasaala i గారు, 
Lyricist:Samudraala గారు
Composer:R. Govardhanamగారు
Director:K. Shankar గారు

జయ జయ మహాదేవా... శంభో సదా శివా.. ఆశ్రిత మందారా.. శౄతి శిఖర సంచారా..

నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ..
సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ..
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..

అన్య దైవమూ.. గొలువా..ఆ...
అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ..
అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ..
దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా...
దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా...
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..

దేహి అన వరములిడు దానగుణసీమా.. పాహి అన్నను ముక్తినిడు పరంధామా..
నీమమున నీ దివ్య నామ సంస్మరణా.. యేమరక చేయుదును భవతాపహరణా..
నీ దయామయ దౄష్టి దురితమ్ములారా.. వరసుధావౄష్టి నా వాంఛలీడేరా..
కరుణించు పరమేశ దరహాస భాసా.. హర హర మహాదేవ కైలాశ వాసా.. కైలాశ వాసా..

పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా.. 
కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా.. 
ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా.. 
ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా.. 
పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..

Watch and Listen [starts from 1:05 mins]

English

jaya jaya mahAdEvA... SaMbhO sadA SivA.. ASrita maMdArA.. SRuti Sikhara saMchArA..

nIlakaMtharA.. dEvA.. dInabAMdhavA.. rArA.. nanu gAvarA..
nIlakaMtharA.. dEvA.. dInabAMdhavA.. rArA.. nanu gAvarA..
satya suMdarA.. swAmI.. nitya nirmalA.. pAhI..
satya suMdarA.. swAmI.. nitya nirmalA.. pAhI..
nIlakaMtharA.. dEvA.. dInabAMdhavA.. rArA.. nanu gAvarA..

anya daivamU.. goluvA..A...
anya daivamU.. goluvA.. nIdu pAdamU viDuva..
anya daivamU.. goluvA.. nIdu pAdamU viDuva..
darSanammunIrA.. maMgaLAMgA.. gaMgAdharA...
darSanammunIrA.. maMgaLAMgA.. gaMgAdharA...
nIlakaMtharA.. dEvA.. dInabAMdhavA.. rArA.. nanu gAvarA..

dEhi ana varamuliDu dAnaguNasImA.. pAhi annanu muktiniDu paraMdhAmA..
nImamuna nI divya nAma saMsmaraNA.. yEmaraka chEyudunu bhavatApaharaNA..
nI dayAmaya dRuShTi duritammulArA.. varasudhAvRushTi nA vAMChalIDErA..
karuNiMchu paramESa darahAsa bhAsA.. hara hara mahAdEva kailASa vAsA.. kailASa vAsA..

pAlalOchana nAdu moravini jAlini bUnavayA.. nAgabhUShaNa nannu kAvaga jAgunu sEyakayA..
pAlalOchana nAdu moravini jAlini bUnavayA.. nAgabhUShaNa nannu kAvaga jAgunu sEyakayA..
kannula viMduga bhaktavatsala kAnaga rAvayyA.. 
kannula viMduga bhaktavatsala kAnaga rAvayyA.. 
prEma mIra nIdu bhaktuni mATanu nilpavayA.. 
prEma mIra nIdu bhaktuni mATanu nilpavayA.. 
pAlalOchana nAdu moravini jAlini bUnavayA.. nAgabhUShaNa nannu kAvaga jAgunu sEyakayA..
SaMkarA.. SivaSaMkarA.. abhayaMkarA.. vijayaMkarA..
SaMkarA.. SivaSaMkarA.. abhayaMkarA.. vijayaMkarA..
SaMkarA.. SivaSaMkarA.. abhayaMkarA.. vijayaMkarA..

Gopemma chetilo [గోపెమ్మ చెతుల్లో ] - Preminchu Pelladu

Title :Gopemma chetullo
Movie:Preminchu Pelladu
Singers:S. P. Balu గారు, S. Janaki గారు, 
Lyricist:Veturi గారు
Composer:Illayaraja గారు
Director:vamsi గారు

గోపెమ్మ చెతుల్లో గోరుముద్ద.. రాధమ్మ చెతుల్లో వెన్నముద్ద
ముద్దు కావాలా.. ముద్ద కావాలా.. 
ముద్దు కావాలా.. ముద్ద కావాలా.. 
ఆ విందా.. ఈ విందా.. నా ముద్దు గోవిందా..
గోపెమ్మ చెతుల్లో గోరుముద్ద.. రాధమ్మ చెతుల్లో వెన్నముద్ద

రాగారంత రాసలీలలు.. అలు అరు ఇణి..
రాగాలైన రాధగోలలు.. అలు అరు ఇణి..
రాధా... రాధా భాధితుణ్ణిలే .. ప్రేమారాధకుణ్ణిలే.. 
అహా..హా.. జారుపైట లాగనేలరా..ఆరుబైట అల్లరేలరా..
ముద్దు బేరమాడకుండ ముద్దలింక మింగవా..
గోపెమ్మ చెతుల్లో గోరుముద్ద.. రాధమ్మ చెతుల్లో వెన్నముద్ద 
ముద్దు కావాలా.. ముద్ద కావాలా.. 
ముద్దు కావాలా.. ముద్ద కావాలా.. 
ఆ విందా.. ఈ విందా.. నా ముద్దు గోవిందా..
గోపెమ్మ చెతుల్లో గోరుముద్ద.. రాధమ్మ చెతుల్లో వెన్నముద్ద

వెలిగించాలి నవ్వు మువ్వలు.. అల అల అహహ్హ.
తినిపించాలి మల్లె బువ్వలు..ఇల ఇల ఇలా..
కాదా... చూపే లేత శోభనం .. మాటే తీపి లాంఛనం 
అహ హా.. వాలు జెళ్ళ ఉచ్చులేసినా.. కౌగిలింత ఖైదు వేసినా..
ముద్దు మాత్రం ఇచ్చుకుంటె ముద్దాయల్లె వుండనా..
గోపెమ్మ చెతుల్లో గోరుముద్ద.. రాధమ్మ చెతుల్లో వెన్నముద్ద
ముద్దు కావాలి.. ముద్ద కావాలి.. 
ముద్దు కావాలి.. ముద్ద కావాలి..  
ఆ విందూ.. ఈ విందూ .. నా ముద్దు గోవిందా..
గోపెమ్మ చెతుల్లో హ హ హహ్హా.... రాధమ్మ చెతుల్లో హ హ హహ్హా.. 

Watch and Listen

English
gOpemma chetullO gOrumudda.. rAdhamma chetullO vennamudda
muddu kAvAlA.. mudda kAvAlA.. 
muddu kAvAlA.. mudda kAvAlA.. 
A viMdA.. I viMdA.. nA muddu gOviMdA..
gOpemma chetullO gOrumudda.. rAdhamma chetullO vennamudda

rAgAraMta rAsalIlalu.. alu aru iNi..
rAgAlaina rAdhagOlalu.. alu aru iNi..
rAdhA... rAdhA bhAdhituNNilE .. prEmArAdhakuNNilE.. 
ahA..hA.. jArupaiTa lAganElarA..ArubaiTa allarElarA..
muddu bEramADakuMDa muddaliMka miMgavA..
gOpemma chetullO gOrumudda.. rAdhamma chetullO vennamudda 
muddu kAvAlA.. mudda kAvAlA.. 
muddu kAvAlA.. mudda kAvAlA.. 
A viMdA.. I viMdA.. nA muddu gOviMdA..
gOpemma chetullO gOrumudda.. rAdhamma chetullO vennamudda

veligiMchAli navvu muvvalu.. ala ala ahahha.
tinipiMchAli malle buvvalu..ila ila ilaa..
kAdA... chUpE lEta SObhanaM .. mATE tIpi lAMChanaM 
aha hA.. vAlu jeLLa uchchulEsinA.. kougiliMta khaidu vEsinA..
muddu mAtraM ichchukuMTe muddAyalle vuMDanA..
gOpemma chetullO gOrumudda.. rAdhamma chetullO vennamudda
muddu kAvAli.. mudda kAvAli.. 
muddu kAvAli.. mudda kAvAli..  
A viMdU.. I viMdU .. nA muddu gOviMdA..
gOpemma chetullO ha ha hahhaa.... rAdhamma chetullO ha ha hahhaa.. 

madhurame sudhagaanam [మధురమే సుధాగానం] - Brundaavanam

Title :madhurame sudhagaanam
Movie:Brundaavanam
Singers:S. P. Balu గారు, S. Janaki గారు, 
Lyricist:Vennelakanti గారు
Composer:Madhavapeddi Suresh గారు
Director:Singeetam Srinivasa Rao గారు

మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం 
మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం 
మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం 
మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం 

చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా.. కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా 
శతకోటి భావాలను పలుకు ఎద మారున.. సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా..
మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం 
మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం 

వేవేల తారలున్నా నింగి ఒకటే కదా.. ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా..
ఎనలేని రాగాలకూ నాదమొకటే కదా.. అనుభూతులెన్ని ఉన్నా హౄదయమొకటే కదా..
మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం 
మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం 

మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం 
మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం 
మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం 

Watch and Listen

English

madhuramE sudhAgAnaM.. manakidE marOprANaM 
madilO mOhana gItaM.. medilE toli saMgItaM 
madhuramE sudhAgAnaM.. manakidE marOprANaM 
madilO mOhana gItaM.. medilE toli saMgItaM 

charaNAlu enni unnA pallavokaTE kadA.. kiraNAlu enni unnA velugokkaTE kadA 
SatakOTi bhAvAlanu paluku eda mAruna.. sarigamalu mArutunnA madhurimalu mArunA..
madhuramE sudhAgAnaM.. manakidE marOprANaM 
madilO mOhana gItaM.. medilE toli saMgItaM 

vEvEla tAralunnA niMgi okaTE kadA.. ennenni dArulunnA gamyamokaTE kadA..
enalEni rAgAlakU nAdamokaTE kadA.. anubhUtulenni unnA hRudayamokaTE kadA..
madhuramE sudhAgAnaM.. manakidE marOprANaM 
madilO mOhana gItaM.. medilE toli saMgItaM 

madhuramE sudhAgAnaM.. manakidE marOprANaM 
madilO mOhana gItaM.. medilE toli saMgItaM 
madilO mOhana gItaM.. medilE toli saMgItaM 

Sunday, July 7, 2013

Pibare Rama rasam [పిబరే రామరసం] - Padamati Sandhya Ragam

Title :
Pibare Rama rasam
Movie:Padamati Sandhya Raagam
Singers:S. P. Balu గారు, S. P. Sailaja
Lyricist:Sada Siva Brahmam గారు
Composer:S.P. Balu గారు
Director:Jandhyala గారు

పిబరే రామరసం రసనే పిబరే రామరసం... [2]

జనన మరణ భయ శొకవిదూరం.. సకల శాస్త్ర నిగమాగమ సారం.. [3]

పిబరే రామరసం రసనే పిబరే రామరసం... [2]

శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం.. సుఖ శౌనక కౌశిక ముఖ పీఠం [3]

పిబరే రామరసం రసనే పిబరే రామరసం... [2]

రామరసం... రామరసం... రామరసం... 

View and Listen

English

pibarE rAmarasaM rasanE pibarE rAmarasaM... [2]

janana maraNa bhaya SokavidUraM.. sakala SAstra nigamAgama sAraM.. [3]

pibarE rAmarasaM rasanE pibarE rAmarasaM... [2]

Suddha paramahaMsa ASrama gItaM.. sukha Sounaka kouSika mukha pITHaM [3]

pibarE rAmarasaM rasanE pibarE rAmarasaM... [2]

rAmarasaM... rAmarasaM... rAmarasaM... 

Credits to S Kamakshi

Meaning of the song

Drink the essence of the name of Rama, o tongue. 
It will help you remove or be distant from association with sin and you will be fulfilled with many kinds and types of rewards/gains. 
It will help you be far removed from the grief of the cycle of birth and death , it is the essence of all the religious treatises , the Vedas and sciences .
It will purify even the most impious or heretic .

It protects all creation. Brahma was born of a lotus from a golden egg and then he created the whole universe. So this phrase implies that Rama nama protects the whole universe. 
It is the pure song that paramahamsa (signature of poet) has taken refuge in, it is the same which has been drunk by sages like Shuka, Shaunaka and Kaushika.

Life is shabby - Padamati Sandhya Raagam

Title :
Life is shabby
Movie:Padamati Sandhya Raagam
Singers:S. P. Balu గారు
Lyricist:Veturi గారు
Composer:S.P. Balu గారు
Director:Jandhyala గారు

life is shabby, with out you baby
life is shabby, with out you baby
when you smile dear sandhya.. గుండెల్లొ గుబ గుబ .. కళ్ళల్లొ తహ తహ
గుండెల్లొ గుబ గుబ ... గుబ గుబ
life is shabby, with out you baby
life is shabby, with out you baby
when you smile dear sandhya.. గుండెల్లొ గుబ గుబ .. కళ్ళల్లొ తహ తహ
గుండెల్లొ గుబ గుబ ... గుబ గుబ

the morning i saw you the first time.. you are an ordinary baby that's what i felt
as i watch you day in and day out.. i know now what you mean to my life 
when i beat the tom tom in bad mood.. it sounds as if its made of wood
when i think of you baby and beat it again.. oh brother its a bam bam
my heart skips a beat when you play in to me..
when i kill you cheat .. i forget to eat..

life is shabby, with out you baby
life is shabby, with out you baby
when you smile dear sandhya.. గుండెల్లొ గుబ గుబ .. కళ్ళల్లొ తహ తహ
గుండెల్లొ గుబ గుబ ... గుబ గుబ

music in the FM, music in the TV.. music on the stage, music in the stereo
the moment you start smiling at me baby.. silence silence silence everywhere 
the day when you ask me బాగున్నారా.. i told my bad mood Sayonara..
singing to girls is not my cup of tea.. you made do so its a speciality
dont you ever hit me like a ping pong ball.. my heart get beat like a ding dong bell

life is shabby, with out you baby
life is shabby believe me, with out you baby
when you smile dear sandhya.. గుండెల్లొ గుబ గుబ .. కళ్ళల్లొ తహ తహ
గుండెల్లొ గుబ గుబ ... గుబ గుబ...

Mamma mia..

Monday, July 1, 2013

sukkalley Tochavey [సుక్కల్లే తోచావే] - Nireekshana

Title :
Sukkalley tochaavey
Movie:Nireekshana
Singers:K.J. Yesudasu గారు
Lyricist:Veturi గారు
Composer:Illayaraja గారు
Director:Balu Mahendra గారు

సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే 
ఇన్నిఏల సుక్కల్లో నిన్నునేనెతికానే
ఇన్నిఏల సుక్కల్లో నిన్నునేనెతికానే
సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే 

పూసిందే ఆ పూలమాను నీ దీపంలో.. దాగిందే నా పేద గుండె నీ తాపంలో 
ఊగానే నీ పాటలో ఉయ్యాలై.. ఉన్నానేనీనాటికి నేస్తాన్నై 
ఉన్న ఉన్నాదొక దూరం ఎన్నాళ్ళకు చేరం తీరందీ నేరం..
సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే 

స్నానాలే చేసాను నేను నీ స్నేహంలో.. ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో 
ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే.. ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే ...
ఉందా కన్నీళ్ళకు అర్ధం ఇన్నేళ్ళుగ వ్యర్ధం చట్టందే రాజ్యం..

సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే 
ఇన్నిఏల సుక్కల్లో నిన్నునేనెతికానే
ఇన్నిఏల సుక్కల్లో నిన్నునేనెతికానే
సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే 

Watch and Listen

English

sukkallE tOchAvE ennellE kAchAvE EDabOyAvE 
inniEla sukkallO ninnunEnetikAnE
inniEla sukkallO ninnunEnetikAnE
sukkallE tOchAvE ennellE kAchAvE EDabOyAvE 

pUsiMdE A pUlamAnu nI dIpaMlO.. dAgiMdE nA pEda guMDe nI tApaMlO 
UgAnE nI pATalO uyyAlai.. unnAnEnInATiki nEstAnnai 
unna unnAdoka dUraM ennALLaku chEraM tIraMdI nEraM..
sukkallE tOchAvE ennellE kAchAvE EDabOyAvE 

snAnAlE chEsAnu nEnu nI snEhaMlO.. prANAlE dAchAvu nIvu nA mOhaMlO 
AnATi nI kaLLalO nA kaLLE.. InATi nA kaLLalO kannILLE ...
uMdA kannILLaku ardhaM innELLuga vyardhaM chaTTaMdE rAjyaM..

sukkallE tOchAvE ennellE kAchAvE EDabOyAvE 
inniEla sukkallO ninnunEnetikAnE
inniEla sukkallO ninnunEnetikAnE
sukkallE tOchAvE ennellE kAchAvE EDabOyAvE