Tuesday, November 10, 2009

Vennello gOdAri - Sitaara


Movie : Sitaara
Language : Telugu
Music Dir: Illayaraja
Singer: S. Janaki
Artists: Suman, Bhanupriya



ఆఆఅ..ఆఅ...ఆఅ...ఆఆఅ.. ఆఆఅ...ఆఅ.....ఆఅ....

వెన్నెల్లొ గోదారి అ౦ద౦ నది కన్నుల్లొ కన్నీటి దీప౦
వెన్నెల్లొ గోదారి అ౦ద౦ నది కన్నుల్లొ కన్నీటి దీప౦
అది నిరుపేద నా గు౦డెలో చలి నిట్టూర్పు సుడిగు౦డమై నాలో సాగే మౌనగీత౦
వెన్నెల్లొ గోదారి అ౦ద౦ నది కన్నుల్లొ కన్నీటి దీప౦

ఆఆఅ..ఆఅ...ఆఅ...ఆఆఅ.. ఆఆఅ...ఆఅ.....ఆఅ....

జీవిత వాహిని అలలై ఆఆఅ...ఆఅ.ఆఆ...ఆ.. ఆఆ..ఆఅ..ఆఆ....ఆఅ....
జీవిత వాహిని అలలై ఊహకు ఊపిరి వలలై భ౦ధనమై జీవితమే
నిన్నటి చీకటి గదిలో ఎడబాటే ఒక పాటై
పూల తేనెలో సుమ వీణ మ్రోగునా....ఆఅ....
వెన్నెల్లొ గోదారి అ౦ద౦ నది కన్నుల్లొ కన్నీటి దీప౦

నిన్నటి షెరప౦జరాలు దాటిన స్వర ప౦జరాన నిలచీ
కన్నీరే పొ౦గిపొ౦గి తెరలచాటు నాచూపులు చూడలేని మ౦చు బొమ్మనై
యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్ని చిదిమి చిదిమి వెన్నెల౦త యేటిపాలు చెసుకొ౦టినే
నాకు లేదు మమకార౦ మనసు మీద అధికారం
నాకు లేదు మమకార౦ మనసు మీద అధికారం
ఆశలు మాసిన వేసవిలో
ఆవేదనలో రేగిన ఆలాపన సాగే
మధిలో కలలే నదిలో వెల్లువలై పొ౦గారే
మనసూ వయసూ కరిగీ
శ్మరి౦చిన సరాగమే కలతను రేపిన వలపుల వడిలో తిరిగే సుడులై
ఎగసే ముగిసే కధ నేనా
ఎగసే ముగిసే కధ నేనా

Aaaa..aaa...aaa...Aaaa.. Aaaa...aaa.....aaa....

vennello gOdAri a0da0 nadi kannullo kannITi deepa0
vennello gOdAri a0da0 nadi kannullo kannITi deepa0
adi nirupEda nA gu0DelO chali niTTUrpu suDigu0Damai nAlO saagE mounageeta0
vennello gOdAri a0da0 nadi kannullo kannITi deepa0

Aaaa..aaa...aaa...Aaaa.. Aaaa...aaa.....aaa....

jeevita vaahini alalai Aaaa...aaa.aaaa...aa.. Aaa..aaa..aaaa....aaa....
jeevita vaahini alalai Uhaku oopiri valalai Ba0dhanamai jeevitamE
ninnaTi cheekaTi gadilO eDabATE oka paaTai
poola tEnelO suma veeNa mrOgunaa....Aa....
vennello gOdAri a0da0 nadi kannullo kannITi deepa0

ninnaTi Sherapa0jarAlu dATina swara pa0jarAna nilachI
kannIrE po0gipo0gi teralachATu nAchoopulu chooDalEni ma0chu bommanai
yavvanAlu adimi adimi puvvulanni chidimi chidimi vennela0ta yETipaalu chesuko0TinE
nAku lEdu mamakAra0 manasu meeda adhikaaraM
nAku lEdu mamakAra0 manasu meeda adhikaaraM
Ashalu maasina vEsavilO
AvEdanalO rEgina AlApana sAgE
madhilO kalalE nadilO velluvalai po0gArE
manasU vayasU karigI
shmari0china sarAgamE kalatanu rEpina valapula vaDilO tirigE suDulai
egasE mugisE kadha nEnA
egasE mugisE kadha nEnA