Sunday, May 29, 2016

హృదయమా కలుసుకో .. (Hrudayamaa kalusuko..)


Song Name :Hrudayama Kalusuko
Movie:Oka Manasu (2016)
Singers:Vijay Yesudas, Swetha Mohan
Lyricist:Ramajogayya Sasthry
Composer:Sunil Kashyap
Director:Rama Raju


హృదయమా కలుసుకో నాలో నిన్ను
ప్రణయమా కలుపుకో నీలొ నన్ను

ఈ తొలి పరిచయమెన్నటిదో ఏనాటికలొ
కొనసాగెను మన కధ వలపుల దారిలొ

హృదయమా..


ప్రియం ప్రియం సుధా మయం మాట మౌనం
ఉగాదిగ నవోదయం దేహం ప్రాణం
 తొలి వలపై ఈ స్వరము పిలిచినదొ

తనకు తనై ఈ వరము కురిసినదో
అలికిడి తెలియని అమృత వర్షిని గా

హృదయమా..

ఇన్నాల్లుగ నిన్నందని దూరం నేరం
సందల్లుగ చెరిందిలా యోగం సగ భాగం

బహుమతిగ ప్రేమ మన జత కలిసె
కలయికలొ ఊపిరుల అలలెగసె..
మనసున మనసుగ మనమిక ఒక మనసే

హృదయమా..