
Title : | Himagiri sogasulu |
Movie: | Pandava Vanavasam |
Singers: | P. Susheela గారు, ghantasaala గారు, |
Lyricist: | Samudrala గారు |
Composer: | Ghantasala గారు |
Director: | Kamalakara Kameswara Rao గారు |
ఆ ఆఆ హా
ఆ ఆ
హిమగిరి సొగసులు, మురిపించును మనసులు
హిమగిరి సొగసులు.. ఊ ఆపావే పాడూ
హిమగిరి సొగసులు మురిపించును మనసులు
హిమగిరి సొగసులు మురిపించును మనసులు
చిగురించునేవొ ఏవో ఊహలూ.. హిమగిరి సొగసులు మురిపించును మనసులు
యోగులైనా మహాభోగులైనా, మనసుపడే మనోజ్ఞ సీమా
ఆ.. ఆ...
యోగులైనా మహాభోగులైనా, మనసుపడే మనోజ్ఞ సీమా
సురవరులు సరాగాల చెలులా ఆ.. ఆ...
సురవరులు సరాగాల చెలులా కలసి సొలసే అనురాగసీమ
హిమగిరి సొగసులు మురిపించును మనసులు
ఈ గిరినే ఉమాదేవి హరునీ సేవించీ తరించెనేమో
ఆ.. ఆ..
ఈ గిరినే ఉమాదేవి హరునీ సేవించీ తరించెనేమో
సుమశరుడు రతీదెవి జేరీ ఆ.. ఆ..
సుమశరుడు రతీదెవి జేరీ కేళీ తేలీ లాలించెలేమా
హిమగిరి సొగసులు మురిపించును మనసులు
ఆ.. ఆ.. హిమగిరి సొగసులు మురిపించును మనసులు