Saturday, July 14, 2012

Aada Janmaku (ఆడజన్మకు ఎన్ని శోకాలో) - Dalapathi

Song: Aada Janmaku
Movie: Dalapati
Lyrics: Rajasri గారు
Music: Illayaraja గారు
Singer(s): P. Suseela గారు
Director: Mani Rathnam గారు

ఆడజన్మకు ఎన్నిశోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట ఎటు సాగునో నీ పాట 
ఇది కాదా దేవుని ఆట 
ఆడజన్మకు ఎన్నిశోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

మాటాడే నీ కన్నులే నాకవి పున్నమి వెన్నెలె 
నీ చిరు బోసినవ్వురా నాకది జాజిపువ్వురా 
వీధినే పడి వాడిపోవును దైవసన్నిధినే చేరును ఇక ఏమౌనో
ఆడజన్మకు ఎన్నిశోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

ఆడజన్మకు ఎన్నిశోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట ఎటు సాగునో నీ పాట 
ఇది కాదా దేవుని ఆట 

ఆడజన్మకు ఎన్నిశోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

No comments:

Post a Comment