| Title : | Rajasekhara ni pai |
| Movie: | Anarkali |
| Singers: | Ghantasala గారు, Jikki గారు |
| Lyricist: | Samudrala Sr గారు |
| Composer: | P. Adinarayana rao గారు |
| Director: | Vedantam Raghavayya గారు |
మదన మనోహర సుందర నారి, మధుర దరస్మిత నయన చెకోరి
మందగమనహిత రాజమరాళి .. నాట్యమయూరి..
అనార్కలి అనార్కలి అనార్కలి..
రాజశేఖరా నీపై మోజుతీరలేదురా రాజసాన ఏలరా..
రాజశేఖరా నీపై మోజుతీరలేదురా రాజసాన ఏలరా...రాజశేఖరా..
రాజశేఖరా నీపై మోజుతీరలేదురా రాజసాన ఏలరా...రాజశేఖరా..
మనసు నిలువనీదురా మమత మాసిపోదురా..
మనసు నిలువనీదురా మమత మాసిపోదురా..
మధురమైన బాధరా మరపురాదు.. ఆ....
రాజశేఖరా నీపై మోజుతీరలేదురా రాజసాన ఏలరా...రాజశేఖరా..
కానిదాన కానురా కనులనైన కానరా ..
కానిదాన కానురా కనులనైన కానరా ..
జాగుసేయనేలరా వేగరావదేలరా
జాగుసేయనేలరా వేగరావదేలరా
వేగరార..చేరరారా.. వేగరార..చేరరారా..

No comments:
Post a Comment