| Title : | MidisipaDe deepaalivi |
| Movie: | Aastulu Antasthulu |
| Singers: | K.J. Yesudaasu గారు, |
| Lyricist: | Veturi గారు |
| Composer: | Illayaraja గారు |
| Director: | B. Bhaskara Raoగారు |
మిడిసిపడే దీపాలివి మిన్నెగసిపడే కెరటాలివి
మిడిసిపడే దీపాలివి మిన్నెగసిపడే కెరటాలివి
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు
ఈ జీవితమే ఒక గమ్యం లేని నావ.. సుఖ ధుఖాలే ఏకమైన రేవులో...
మిడిసిపడే దీపాలివి మిన్నెగసిపడే కెరటాలివి
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు
బావిలోతు ఇంతని తెలుసు.. నదుల లోతు కొంతే తెలుసు ..
ఆడ గుండె లోతెంతో లోకంలో ఎవరికి తెలుసు..
ఏ నిమిషం ప్రేమిస్తుందో .. ఏ నిమిషం పగబడుతుందో..
ఎప్పుడెలా మారుతుందో.. తెలిసిన మగవాడు లేడు..
రాగం.. అనురాగం..ఎరవేసి.. జతచేరి.. కన్నీట ముంచుతుంది రా..
మిడిసిపడే దీపాలివి మిన్నెగసిపడే కెరటాలివి
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు
పాము విషం శోకినవాడు.. ఆయువుంటె బ్రతికేస్తాడు..
కన్నెవలపు కరిచినవాడు..నూరేళ్ళకి తేరుకోడు..
సొగసు చూసి మనసిచ్చావా..బందీగా నిలబడతావు..
నీ కలలే విరిగిననాడూ.. కలతే నీ తోడవుతుంది..
లేదు ఏ సౌఖ్యం.. రవ్వంత సంతోషం .. ఈ ఆడదాని ప్రేమలో...
మిడిసిపడే దీపాలివి మిన్నెగసిపడే కెరటాలివి
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు
ఈ జీవితమే ఒక గమ్యం లేని నావ.. సుఖ ధుఖాలే ఏకమైన రేవులో...
మిడిసిపడే దీపాలివి మిన్నెగసిపడే కెరటాలివి
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు
ENGLISH
miDisipaDE dIpAlivi minnegasipaDE keraTAlivi
miDisipaDE dIpAlivi minnegasipaDE keraTAlivi
velugu paMchalEvu E darini chErukOvu
velugu paMchalEvu E darini chErukOvu
I jIvitamE oka gamyaM lEni nAva.. sukha dhukhAlE Ekamaina rEvulO...
miDisipaDE dIpAlivi minnegasipaDE keraTAlivi
velugu paMchalEvu E darini chErukOvu
velugu paMchalEvu E darini chErukOvu
bAvilOtu iMtani telusu.. nadula lOtu koMtE telusu ..
ADa guMDe lOteMtO lOkaMlO evariki telusu..
E nimiShaM prEmistuMdO .. E nimiShaM pagabaDutuMdO..
eppuDelA mArutuMdO.. telisina magavADu lEDu..
rAgaM.. anurAgaM..eravEsi.. jatachEri.. kannITa muMchutuMdi rA..
miDisipaDE dIpAlivi minnegasipaDE keraTAlivi
velugu paMchalEvu E darini chErukOvu
velugu paMchalEvu E darini chErukOvu
pAmu viShaM SOkinavADu.. AyuvuMTe bratikEstADu..
kannevalapu karichinavADu..nUrELLaki tErukODu..
sogasu chUsi manasichchAvA..baMdIgA nilabaDatAvu..
nI kalalE viriginanADuu.. kalatE nI tODavutuMdi..
lEdu E souKhyaM.. ravvaMta saMtOShaM .. I ADadAni prEmalO...