Showing posts with label asha bhosle. Show all posts
Showing posts with label asha bhosle. Show all posts

Saturday, May 2, 2026

Naalo oohalaku [నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు] - Chandamaama

Title :nalo uhalaku 
Movie:Chandamaama
Singers:Asha Bhonsle గారు
Lyricist:Anant Sreeram గారు
Composer:K.M. Radhakrishna గారు
Director:Krishna Vamsi గారు

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు 

నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు 

పరుగులుగా.. పరుగులుగా అవే ఇలా ఇవాళె నిన్నే చేరాయి

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు 


కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే 

పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే 

శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమౌతోందిలా 

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు 

నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు 


మౌనమే విరుగుతు బిడియమే ఉరుగుతు

మనసిలా మరుగుతు అవధులే కరుగుతు 

నిన్ను చూస్తు ఆవిరౌతు అంతమవ్వాలనే 

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు 

నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు 

పరుగులుగా.. పరుగులుగా అవే ఇలా ఇవాళె నిన్నే చేరాయి

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు 

Sunday, December 1, 2013

O Prema nAlo nuvve [ఓ ప్రేమా నాలొ నువ్వే] - Aswamedam






Title :O Prema
Movie:Aswamedham
Singers:S.P. Balu , Asha bhonsle గారు, 
Lyricist:Veturi గారు
Composer:Illayaraja గారు
Director:Raaghavendra Rao గారు


ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వైతేనె పొంగె ప్రేమ తెలుసా..
ఓ మైనా ఇంక ఎదేమైన రావేమైనా రాగాలెన్నో తీసేప్రేమ తెలుసా..
అధరాలి నాలో అందం అధరాలు అందిస్తే.. ముదరాలి చుమ్మా చుంభం మురిపాలు పిండెస్తే..
ఒక మాటో అర మాటో అలవాటుగా మారే వేళ..
ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వైపూసి రాలే ప్రేమ తెలుసా..
ఓ మైనా 

చలువరాతి హంసమేడలో ఎండే చల్లనా.. వలువచాటు అందగత్తెలో వయసే వెచ్చనా..
వశంతపు తేనెతోనె తలంటులే పోయనా.. వరూధునీ సోయగాల స్వరాలునే మీటనా..
నువ్వు కల్లోకొస్తే తెల్లారే కాలం.. నిన్ను చూడాలంటే కొండక్కే దీపం 
నువ్వు కవ్విస్తుంటే నవ్విందీ రాగం.. రెండు గుండెల్లోన తప్పిందీ తాళం 
మురిసింది తారా మూగాకాశంలో..
ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వైపూసి రాలే ప్రేమ తెలుసా..
ఓ మైనా ఇంక నేనేమైన నీకేమైన గాలైవీచి కూలేప్రేమ తెలుసా.. 
విధినిన్ను ఓడిస్తుంటే వ్యధలాగ నేనున్నా.. కధమారి కాటేస్తుంటే కొడిగట్టిపోతున్నా..
ఎడబాటే ఎదపాటై చలినీడగా సాగేవేళ..
ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వైతేనె పొంగె ప్రేమ తెలుసా..
ఓ మైనా 

మనసులోన తీపిమమతలు ఎన్నో ఉంటవీ .. ఇసుక మీద కాలిగురుతులై నిలిచేనా అవి..
ఎడారిలో కోయిలమ్మ కధేఇల ప్రేమగా.. ఎడారిలా దారిలోన షికారులే నావిగా..
కన్నే అందాలన్ని పంపే ఆహ్వానం.. కౌగిలింతల్లోనే కానీ కళ్యాణం.. 
స్వర్గలోకంలోనే పెళ్ళీపేరంటం..సందే మైకంలోనే పండే తాంబూళం..
మెరిసింది తారా ప్రేమాకాశంలో...
ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వైతేనె పొంగె ప్రేమ తెలుసా..
ఓ మైనా ఇంక ఎదేమైన రావేమైనా రాగాలెన్నో తీసేప్రేమ తెలుసా..
ఒక మాటో అర మాటో అలవాటుగా మారే వేళ..
ఓ ప్రేమా నాలొ నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వైపూసి రాలే ప్రేమ తెలుసా..
ఓ మైనా 



English

O prEmA nAlo nuvvE prEma navvE prEma puvvaitEne poMge prEma telusA..
O mainA iMka edEmaina rAvEmainA rAgAlennO tIsEprEma telusA..
adharAli nAlO aMdaM adharAlu aMdistE.. mudarAli chummA chuMbhaM muripAlu piMDestE..
oka mATO ara mATO alavATugA mArE vELa..
O prEmA nAlo nuvvE prEma navvE prEma puvvaipUsi rAlE prEma telusA..
O mainA 

chaluvarAti haMsamEDalO eMDE challanA.. valuvachATu aMdagattelO vayasE vechchanA..
vaSaMtapu tEnetOne talaMTulE pOyanA.. varUdhunI sOyagAla swarAlunE mITanA..
nuvvu kallOkostE tellArE kAlaM.. ninnu chUDAlaMTE koMDakkE dIpaM 
nuvvu kavvistuMTE navviMdI rAgaM.. reMDu guMDellOna tappiMdI tALaM 
murisiMdi tArA mUgAkASaMlO..
O prEmA nAlo nuvvE prEma navvE prEma puvvaipUsi rAlE prEma telusA..
O mainA iMka nEnEmaina nIkEmaina gAlaivIchi kUlEprEma telusA.. 
vidhininnu ODistuMTE vyadhalAga nEnunnA.. kadhamAri kATEstuMTE koDigaTTipOtunnA..
eDabATE edapATai chalinIDagA sAgEvELa..
O prEmA nAlo nuvvE prEma navvE prEma puvvaitEne poMge prEma telusA..
O mainA 

manasulOna tIpimamatalu ennO uMTavI .. isuka mIda kAligurutulai nilichEnA avi..
eDArilO kOyilamma kadhEila prEmagA.. eDArilA dArilOna shikArulE nAvigA..
kannE aMdAlanni paMpE AhwAnaM.. kougiliMtallOnE kAnI kaLyANaM.. 
swargalOkaMlOnE peLLIpEraMTaM..saMdE maikaMlOnE paMDE tAMbULaM..
merisiMdi tArA prEmAkASaMlO...
O prEmA nAlo nuvvE prEma navvE prEma puvvaitEne poMge prEma telusA..
O mainA iMka edEmaina rAvEmainA rAgAlennO tIsEprEma telusA..
oka mATO ara mATO alavATugA mArE vELa..
O prEmA nAlo nuvvE prEma navvE prEma puvvaipUsi rAlE prEma telusA..
O mainA 




Monday, July 9, 2012

Jeevitham Sapta Saagara (జీవితం సప్త సాగర గీతం)


Song: Jeevitham Sapta Saagara Geetam
Movie: Chinni Krishundu
Lyrics: Veturi Sundara rama murthy
Music: R D Burman
Singer(s): Asha Bhonsle, SP Balu






jeevitaM sapta saagara geetaM
velugu neeDala vEdaM
sAganee payanaM
kala ila kaugiliMchE chOTa -2

||jeevitaM||

Edi bhuvanaM Edi gaganaM tArA tOraNaM
ee chikAgo siyarsu Tavaru svarga sOpANamu

Edi satyaM Edi svapnaM Disnee jagatilO
Edi nijamO Edi maayO teliyani lOkamu..


hE...
brahma maanasa geetaM
maniShi geesina chitraM
chEtanaatmaka Silpam
mati kRti pallaviMche chOTa -2

||jeevitaM||

A libarTi Silpa Silalalo svEchchA jyOtulu
aikya rAjya samitilona kalisE jAtulu




AkaSAna saagipOyE aMtarikshAlu
ee mayAmi beech kanna prEma sAmrAjyamu

hE..
sRshTi kE idi aMdaM
dRshTi kaMdani dRSyaM
kavulu raayani kaavyaM

kRshi khushi saMgamiMchE chOTa - 2




====తెలుగు లో====


జీవితం సప్త సాగర గీతం
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం
కల ఇల కౌగిలించే చోట -2

||జీవితం||

ఏది భువనం ఏది గగనం తారా తోరణం
ఈ చికాగొ సియర్సు టవరు స్వర్గ సోపాణము

ఏది సత్యం ఏది స్వప్నం డిస్నీ జగతిలో
ఏది నిజమో ఏది మాయో తెలియని లోకము..

హే...
బ్రహ్మ మానస గీతం
మనిషి గీసిన చిత్రం
చేతనాత్మక శిల్పం
మతి కృతి పల్లవించె చోట -2



ఆ లిబర్టి శిల్ప శిలలలొ స్వేచ్చా జ్యోతులు
ఐక్య రాజ్య సమితిలొన కలిసే జాతులు

ఆకశాన సాగిపోయే అంతరిక్షాలు
ఈ మయామి బీచ్ కన్న ప్రేమ సామ్రాజ్యము

హే..
సృష్టి కే ఇది అందం
దృష్టి కందని దృశ్యం
కవులు రాయని కావ్యం

కృషి ఖుషి సంగమించే చోట - 2