Showing posts with label marana mrudangam. Show all posts

Wednesday, July 8, 2026

sarigamapadani rasa nasa [సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస] - Marana Mrudangam

Title :Sarigama padanisa rasa nasa
Movie:Marana Mrudangam
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Kondanda Rami Reddy గారు

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

ముద్దుపెట్టు ముద్దుపెట్టు పద, ముద్దులేక పొద్దుపోని కథ

ముద్దుకాటు పడ్డ కన్నె ఎద, విచ్చుకున్న ముద్దబంతి కద

రెండు హృదయాల పిట్టపోరు తీరనంటుంది ఎందుకో 

దొంగయోగాల కొంగ గారు గాలమేసేది ఎందుకో 

చేతికందాక జాబిలి చుక్కతో నాకు ఏంపని 

తట్టుకున్నాక కౌగిలి ఏమికావాలో చెప్పనీ

కస్సుమన్నదాని సోకు కసిగా ఉంటుంది

తుమ్మెదొచ్చి వాలినాకా పువ్వేమంటుంది 

సిగ్గో చీనీలపండు బుగ్గో బత్తాయిపండు అల్లో నేరేడుపండు నాదీ 

అరె నా నా నా నా నా.. నేనే కాదంటున్నానా ..

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

ముద్దుపెట్టు ముద్దుపెట్టు పద, ముద్దులేక పొద్దుపోని కథ

ముద్దుకాటు పడ్డ కన్నె ఎద, విచ్చుకున్న ముద్దబంతి కద

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

వయసు వడగళ్ళ వాన నీరు, వంటపట్టింది పిండుకో 

నన్ను దులిపేసి వలపు గాలి, నిన్ను తాకింది తట్టుకో 

లేత అందాల దోపిడి ఇప్పుడే కాస్త ఆపనీ 

ఆపినా ఆగి చావదు అందచందాల ఆ పని 

ఇంతదాక వచ్చినాకా ఇంకేమౌతుంది 

లబ్జు లబ్జు మోజు మీద లంకే అవుతుంది 

అబ్బో నా బోయ్‌ఫ్రెండు ముద్దిస్తే నోరు పండు వాటేస్తే వొళ్ళుపండునమ్మా 

అరె నా నా నా నా నా.. నేనే కాదంటున్నానా ..

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

ముద్దుపెట్టు ముద్దుపెట్టు పద, ముద్దులేక పొద్దుపోని కథ

ముద్దుకాటు పడ్డ కన్నె ఎద, విచ్చుకున్న ముద్దబంతి కద

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస 

Monday, June 24, 2013

karigipoyaanu [కరిగిపోయాను కర్పూర వీణ] - Marana Mrudangam

Title :karigipoyaanu Karpuraveena la
Movie:Marana Mrudangam
Singers:P. Suseela, S.P. Balasubramanyam గారు
Lyricist:Veturi గారు
Composer:Illayaraja గారు
Director:A. Kodanda Rami Reddy గారు

కరిగిపోయాను కర్పూర వీణలా.. కలిసిపోయాను నీ వంశధారలా..
నా గుట్టు జారిపోతున్నా. నీ పట్టు చిక్కిపోతున్నా 
నీ తీగ వణికిపోతున్నా.. రాగాలు దోచుకుంటున్నా 
కురిసి పోయింది ఓ సందె వెన్నెలా.. కలిసిపోయాక ఈ రెండు కన్నులా

మనసుపడిన కధ తెలుసుగా.. ప్రేమిస్తున్న తొలిగా 
పడుచు తపనలివి తెలుసుగా.. మన్నిస్తున్న చెలిగా
ఏ ఆశలో ఒకే ధ్యాసగా.. ఏ ఊసులో ఇలా బాసగా
అనురాగాలనే భంధాలనె పండించుకోమని తపించగా..

కరిగిపోయాను కర్పూర వీణలా.. కురిసి పోయింది ఓ సందె వెన్నెలా
నా గుట్టు జారిపోతున్నా. నీ పట్టు చిక్కిపోతున్నా 
నీ తీగ వణికిపోతున్నా.. రాగాలు దోచుకుంటున్నా 
కరిగిపోయాను కర్పూర వీణలా.. కురిసి పోయింది ఓ సందె వెన్నెలా

అసలు మతులు చెడి జంటగ.. ఎమౌతామో తెలుసా
జతలు కలిసి మనమొంటిగ.. ఏమైనా సరిగరిసా..
ఏ కోరికో శౄతే మించగా.. ఈ ప్రేమలో ఇలా ఉంచగా..
అధరాలెందుకో అందాలలో నీ ప్రేమలేఖలే లిఖించగా..

కురిసి పోయింది ఓ సందె వెన్నెలా.. కలిసి పోయాను నీ వంశధారలా..
నీ తీగ వణికిపోతున్నా.. రాగాలు దోచుకుంటున్నా 
నా గుట్టు జారిపోతున్నా. నీ పట్టు చిక్కిపోతున్నా 
కురిసి పోయింది ఓ సందె వెన్నెలా.. కలిసి పోయాను నీ వంశధారలా..

English
karigipOyAnu karpUra veeNalA.. kalisipOyAnu nI vaMSadhAralA..
nA guTTu jAripOtunnA. nI paTTu chikkipOtunnA 
nI tIga vaNikipOtunnA.. rAgAlu dOchukuMTunnA 
kurisi pOyiMdi O saMde vennelA.. kalisipOyAka I reMDu kannulA

manasupaDina kadha telusugA.. prEmistunna toligA 
paDuchu tapanalivi telusugA.. mannistunna cheligA
E ASalO okE dhyAsagA.. E UsulO ilA bAsagA
anurAgAlanE bhaMdhAlane pamDiMchukOmani tapiMchagA..

karigipOyAnu karpUra veeNalA.. kurisi pOyiMdi O saMde vennelA
nA guTTu jAripOtunnA. nI paTTu chikkipOtunnA 
nI tIga vaNikipOtunnA.. rAgAlu dOchukuMTunnA 
karigipOyAnu karpUra veeNalA.. kurisi pOyiMdi O saMde vennelA

asalu matulu cheDi jaMTaga.. emoutAmO telusA
jatalu kalisi manamoMTiga.. EmainA sarigarisA..
E kOrikO SRutE miMchagA.. I prEmalO ilA uMchagA..
adharAleMdukO aMdAlalO nI prEmalEKhalE liKhiMchagA..

kurisi pOyiMdi O saMde vennelA.. kalisi pOyAnu nI vaMSadhAralA..