Showing posts with label sakhiya. Show all posts
Showing posts with label sakhiya. Show all posts

Sunday, October 13, 2024

సఖియా చెలియా (Sakhi)

Song Name :Sakhiyaa Cheliyaa
Movie:Sakhi
Singers:Hariharan garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:A.R. Rahman garu
DirectorMani Rathnam garu

సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలిపండు

సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొణికెను తొలిపండు 

పచ్చందనమే పచ్చదనమే తొలి తొలివలపే పచ్చదనమే 

పచ్చికనవ్వుల పచ్చదనమే ఎదకు సమ్మతం చెలిమే ఎదకు సమ్మతం చెలిమే 

పచ్చందనమే  పచ్చదనమే ఎదిగేపరువం పచ్చదనమే

నీచిరునవ్వు పచ్చదనమే ఎదకు సమ్మతం చెలిమే 

ఎదకు సమ్మతం చెలిమే ఎదకు సమ్మతం చెలిమే 


కలికి చిలకమ్మ ఎర్రముక్కు ఎర్రముక్కులే పిల్లవాక్కు  

పువ్వైపూసిన ఎర్రరోజా పూతగులాబి పసిపాదం 

ఎర్రాని రూపం  ఉడికేకోపం ఎర్రాని రూపం ఉడికేకోపం  

సంధ్యవర్ణమంత్రాలువింటే ఎర్రనిపంట పాదమంటై కాంచనాలజిలుగుపచ్చ కొండబంతి గోరంతపచ్చ పచ్చ పచ్చ పచ్చా   

మసకేపడితే మరకతవర్ణం అందంచందం అలిగినవర్ణం   

సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలిపండు

సఖియా చెలియా నీ ఒంపేసొంపే తొణికెను  తొలిపండు


అలలేలేని సాగర వర్ణం ముయిలే లేని అంబరవర్ణం  

మయూరగళమే వర్ణం గుమ్మాడిపువ్వు తొలివర్ణం ఊదాపూరెక్కలపై వర్ణం 

ఎన్నో చేరె నీకన్నెగగనం, నన్నేచేరె ఈ కన్నెభువనం    

రాత్రి నలుపురంగు నలుపే వానాకాలం మొత్తం నలుపే 

కాకిరెక్కల్లో కారునలుపే కన్నెకాటుక కళ్లు నలుపే   

విసిగీ పాడేకోయిల నలుపే నీలాంబరాల కుంతల నలుపే  నీలాంబరాల కుంతల నలుపే 

సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలిపండు

సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొన్ణికెను తొలిపండు

 

తెల్లనితెలుపే యదతెలిపే వానలుకడిగిన తుమితెలుపే  

తెల్లనితెలుపే యదతెలిపే వానలుకడిగిన తుమితెలుపే  

ఇరుకనుపాపల కథ తెలిపే ఉన్నమనసు తెలిపే  

ఉడుకుమనసుతెలిపే ఉడుకుమనసుతెలిపే  

Wednesday, August 7, 2013

Sakhiyaa vivarinchave [సఖియా వివరించవే] - Narthanasaala



Title :Sakhiyaa.. vivarinchave
Movie:NarthanaSaala
Singers:P Susheela గారు, 
Lyricist:Samudraala గారు
Composer:Susarla Dakhsina Murthy గారు
Director:Kamalakara Kameswara Rao గారు


సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి .. నా కథా
సఖియా వివరించవే

నిన్ను చూసి కనులు చెదరి..
కన్నె మనసు కానుక చెసి..
మరువలెక మనసు రాక
విరహాన చెలికాన వేగేనని

సఖియా..

మల్లె పూల మనసు దోచి
పిల్ల గాలి వీచె వేల
ఆ. ఆ..

కలువరేని వెలుగు లోన సరసాల సరదాలు తీరెనని
సఖియా..

English

sakhiyaa vivarinchavE

vagalerigina cheluniki .. naa kathaa
sakhiyaa vivarinchavE

ninnu choosi kanulu chedari..
kanne manasu kaanuka chesi..
maruvaleka manasu raaka
virahaana chelikaana vEgEnani

sakhiyaa..

malle poola manasu dOchi
pilla gaali veeche vEla
aa. aaa..


kaluvarEni velugu lOna sarasaala saradaalu teerenani
sakhiyaa..