Showing posts with label samudrala. Show all posts
Showing posts with label samudrala. Show all posts

Saturday, February 14, 2026

Oho basti dorasaani [ఓహో బస్తి దొరసాని బాగా ముస్తాబయ్యింది] - Abhimaanam

Song Name :Oho basti dorasaani
Movie:Abhimaanam
Singers:Ghantasaala  గారు , Jikki గారు 
Lyricist:Samudrala Jr గారు
Composer:Ghantasaala గారు
DirectorC.S. Rao గారు 

ఓహో బస్తి దొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నేలాడి ఎంతోబాగుంది  

ఓహో బస్తి దొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నేలాడి ఎంతోబాగుంది  

ఓహో బస్తి దొరసాని 


ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది, పూలదండతోబాటే మూతికూడ ముడిచింది

ఆయ్.. ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది, పూలదండతోబాటే మూతికూడ ముడిచింది

హాయ్.. ఆపై కోపవచ్చింది వచ్చినకోపం హెచ్చింది అందచందాల వన్నేలాడి అయినాబాగుంది

ఓహో బస్తి దొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నేలాడి ఎంతోబాగుంది  

ఓహో బస్తి దొరసాని 


కొత్తపెళ్ళికూతురు మదిలో కొసరిసిగ్గువేసింది, మత్తుమత్తు కన్నులతోను మనసుతీర చూసింది 

ఆయ్.. కొత్తపెళ్ళికూతురు మదిలో కొసరిసిగ్గువేసింది, మత్తుమత్తు కన్నులతోను మనసుతీర చూసింది 

ఆమెకు సరదావేసింది జరిగి దగ్గరకొచ్చింది అందచందాల వన్నేలాడి కోపంపోయింది 

ఓహో బస్తి దొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నేలాడి ఎంతోబాగుంది  

ఓహో బస్తి దొరసాని 


పడుచువాళ్ళపాటలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది 

ఆయ్..పడుచువాళ్ళపాటలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది 

హాయ్. చివరకి చిలిపిగ నవ్వింది చేయి చేయి కలిపింది అందచందాల వన్నేలాడి ఆడి పాడింది  

ఓహో బస్తి దొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నేలాడి ఎంతోబాగుంది  

ఓహో బస్తి దొరసాని ఓహో బస్తి దొరసాని ఓహో బస్తి దొరసాని  

Friday, November 15, 2024

దేవదేవ ధవళాచలమందిర (Bhookailas)

Song Name :Deva deva dhavalachala
Movie:Bhookailas
Singers:Ghantasala garu
Lyricist:Samudrala Raghavacharya (Sr Samudrala) garu
Composer:Sudarsanam Govardhanam garu
DirectorK. Shankar garu

దేవదేవ ధవళాచలమందిర గంగాధరా హర నమోనమో  

దైవతలోక సుధాంభుధిహిమకర లోకశుభంకర నమోనమో

దేవదేవ ధవళాచలమందిర గంగాధరా హర నమోనమో  

దైవతలోక సుధాంభుధిహిమకర లోకశుభంకర నమోనమో


పాలితకింకర భవనాశంకర శంకరపురహర నమోనమో

పాలితకింకర భవనాశంకర శంకరపురహర నమోనమో

హాలహలధర శూలయుధకర శైలసుతావర నమోనమో

హాలహలధర శూలయుధకర శైలసుతావర నమోనమో 

దేవదేవ ధవళాచలమందిర గంగాధరా హర నమోనమో  

దైవతలోక సుధాంభుధిహిమకర లోకశుభంకర నమోనమో


దురుతవిమోచనా ఆఆ....

దురుతవిమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో  

కరిచర్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో

కరిచర్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో   

దేవదేవ ధవళాచలమందిర గంగాధరా హర నమోనమో  

దైవతలోక సుధాంభుధిహిమకర లోకశుభంకర నమోనమో

నమోనమో నమోనమో  నమోనమో నమోనమో 

నమోనమో నమోనమో  నమోనమో నమోనమో 

నారాయణహరి నమోనమో నారాయణహరి నమోనమో 

నారాయణహరి నమోనమో నారాయణహరి నమోనమో 


నారద హృదయ విహారి నమోనమో నారద హ్రుదయ విహారి నమోనమో  

నారాయణహరి నమోనమో నారాయణహరి నమోనమో 

పంకజనయన పన్నగశయనా .. ఆ....

పంకజనయన పన్నగశయనా 

పంకజనయన పన్నగశయనా 

శంకరవినుతా నమోనమో  శంకరవినుతా నమోనమో 

నారాయణహరి నమోనమో నారాయణహరి నారాయణహరి  నారాయణహరి  నమోనమో