Wednesday, December 17, 2008

Aanati neeyyara [ఆనతినీయరా హరా] - Swathi Kiranam

Song Name :Aanati Neeyara
Movie:   SwathiKiranam
Singers:Vaani jayaram garu
Lyricist:Sirivennala garu
Composer:K.V. Mahadevan garu
Director:K Vishwanath garu

ఆ..
ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
ఆనతి నీయరా హరా

నీ ఆన లేనిదే రచింప జాలున వేదాల వాణితో  విరించి విశ్వనాటకం  
నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయకో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
కదులును గా సదా.. సదాశివ

ఆనతినీయరా హరా..

ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా
అచలనాట అర్చింతును రా ఆనతినీయరా

 
పమ పని పమ పని పమ పని గమ పని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస మగసని ఆనతినీయరా
జంగమ దేవర సేవలు గొనరా మంగళ దాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము సేతు రా

ఆనతినీయరా

 
సానిప గమపనిపమ
గమగ పప పప మపని పప పప
గగమ గస సస నిసగ సస సస
సగ గస గప పమ పస నిస గసని
సాగ సాగ సని సాగ సాగ పగ
గగ గగ సని సగ గ గసగ గ పద గస గ మ స ని పమగ గ
ఆనతినీయరా
శంకర శంకించకుర
వంక జాబిలిని జడను ముడుచుకొని
విషపు నాగులను చంకనెత్తుకొని
నిలకడనెరుగని గంగనేలియే వంకనేలి నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి నీ కింకరునిగ సేవించుకొందుర

ఆనతినీయరా

పపా పమప నిని పమ గస గగా
పపా పమప నిని పమ గస గ గా గా
గమపని గా
మపనిస మా
పనిసగ నీ స పా ని మా పా గా మా స
పపా పమప నిని పమ గస గగా
గమపని గా
మపనిస మా
పనిసగ నీ స పా ని మా పా గా మా స
పపా పమప నిని పమ గస గగా

గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ సా గా మ
పపా పమప నిని పమగస గ గా
గామపని గమాపాని స మపానిసగని సని పని మ ప గ మ స గ మ
పపా పమప నిని పమగస గ ఆ
గా గగ మమ పప నిగ - తక తకిట తకదిమి
మమ పప నినిసమ - తక తకిట తకదిమి
పపనినిసస గని - తక తకిట తకదిమి
సపని మప గమ సగమ
పపా పమప నిని పమగస గ గా

రక్ష ద్వర శిక్షా దీక్ష ధక్షా విరూపక్షా
నీ కృపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రక్షరక్ష యను ప్రార్ధన వినరా
ఆనతినీయరా హరా
సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా
సన్నిది చేరగా ఆనతి నీయరా హరా 

11 comments:

  1. Lyrics duperbly eritten by Sri SIRIVENNELA SEETHARAMA SASTRY Garu

    ReplyDelete
  2. ఆహా ఈ విశ్వం మొత్తం ఆ సర్వేశ్వరుని ఆజ్ఞానుసారం జరుగుతుంది అని చెప్పకనే చెబుతున్నారు రచయిత గారు

    ReplyDelete
  3. Take a bow Sri Siri vennela sir ! What a composition!

    ReplyDelete
  4. Please send key board notation

    ReplyDelete
  5. thank you wery much i lowe the song

    ReplyDelete
  6. shankara shankinchakura is the stanza which represents that Lord Shiva accepting all defects of devotees and it was mesmarisingly naratted ...............beauty of SIRIVENNELAGARU

    ReplyDelete
  7. Thank you for your lyrics

    ReplyDelete
  8. తెలుగు రాసిన అతనికి సరిగా రాయడం రాదు అనుకుంటా తప్పులు ఉన్నాయి .. మంచి పాట మీ తప్పులు రాసి ఇలా చేయకండి . సరిగా రాయడం రాకపోతే ఊరుకోండి ..

    ReplyDelete
    Replies
    1. తప్పులున్నమాట నిజమే, సరిజేయడం అయినది. అలా తిట్టకండి. అప్పట్లో నా సాహిత్యం స్థాయి ఆ మాత్రమే, ఇప్పుడు కొంచెం మెరుగు.

      Delete