| Song Name : | Aanati Neeyara |
| Movie: | SwathiKiranam |
| Singers: | Vaani jayaram garu |
| Lyricist: | Sirivennala garu |
| Composer: | K.V. Mahadevan garu |
| Director: | K Vishwanath garu |
ఆ..
ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
ఆనతి నీయరా హరా
నీ ఆన లేనిదే రచింప జాలున వేదాల వాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయకో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
కదులును గా సదా.. సదాశివ
ఆనతినీయరా హరా..
ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా
అచలనాట అర్చింతును రా ఆనతినీయరా
పమ పని పమ పని పమ పని గమ పని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస మగసని ఆనతినీయరా
జంగమ దేవర సేవలు గొనరా మంగళ దాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము సేతు రా
ఆనతినీయరా
సానిప గమపనిపమ
గమగ పప పప మపని పప పప
గగమ గస సస నిసగ సస సస
సగ గస గప పమ పస నిస గసని
సాగ సాగ సని సాగ సాగ పగ
గగ గగ సని సగ గ గసగ గ పద గస గ మ స ని పమగ గ
ఆనతినీయరా
శంకర శంకించకుర
వంక జాబిలిని జడను ముడుచుకొని
విషపు నాగులను చంకనెత్తుకొని
నిలకడనెరుగని గంగనేలియే వంకనేలి నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి నీ కింకరునిగ సేవించుకొందుర
ఆనతినీయరా
పపా పమప నిని పమ గస గగా
పపా పమప నిని పమ గస గ గా గా
గమపని గా
మపనిస మా
పనిసగ నీ స పా ని మా పా గా మా స
పపా పమప నిని పమ గస గగా
గమపని గా
మపనిస మా
పనిసగ నీ స పా ని మా పా గా మా స
పపా పమప నిని పమ గస గగా
గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ సా గా మ
పపా పమప నిని పమగస గ గా
గామపని గమాపాని స మపానిసగని సని పని మ ప గ మ స గ మ
పపా పమప నిని పమగస గ ఆ
గా గగ మమ పప నిగ - తక తకిట తకదిమి
మమ పప నినిసమ - తక తకిట తకదిమి
పపనినిసస గని - తక తకిట తకదిమి
సపని మప గమ సగమ
పపా పమప నిని పమగస గ గా
రక్ష ద్వర శిక్షా దీక్ష ధక్షా విరూపక్షా
నీ కృపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రక్షరక్ష యను ప్రార్ధన వినరా
ఆనతినీయరా హరా
సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా
సన్నిది చేరగా ఆనతి నీయరా హరా
