Saturday, February 23, 2013

Chakkanaina O chirugaali [చక్కనైన ఓ చిరుగాలి ] - Prema Saagaram


Title : Chakkanaina O chirugaali
Movie: Prema Saagaram
Singers: S.P. Bala Subramanyam 
గారు 
Lyricist:  గారు 
Composer: T. Raajendar 
DirectorT. Raajendar

చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి.. చక్కనైన ఒ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి.. చక్కనైన ఒ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం

మూశారు గుడిలోని తలుపులను ఆపారు గుండెల్లొ పూజలను 
దారిలేదు చూడాలంటే దేవతను.. వీలుకాదు చెప్పాలంటే వేదనను 
కలతైపోయె నాహౄదయం.. కరువైపోయె ఆనందం 
అనురాగమీవేళ ఐపోయె చెరసాల.. అనురాగమీవేళ ఐపోయె చెరసాల.. ఐపోయె చెరసాల 
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం

నాప్రేమ రాగాలు కలలాయె కన్నీటి కధలన్ని బరువాయె 
మబ్బు వెనక చందమామ దాగివున్నదో.. మనసు వెనక ఆశలన్ని దాచుకున్నదో 
వేదనలేల ఈ సమయం..వెలుతురు నీదే రేపుదయం 
శోధనలు ఆగేను శోకములు తీరేను.. శోధనలు ఆగేను శోకములు తీరేను ... శోకములు తీరేను  
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం

చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి.. చక్కనైన ఒ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను 
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం.. ఈ నా ప్రేమ సందేశం.. ఈ నా ప్రేమ సందేశం

English

chakkanaina O chirugAli okkamATa vinipOvAli.. chakkanaina o chirugAli okkamATa vinipOvAli
usHA dUramaina nEnu Upiraina tIyalEnu gAli chirugAli cheli cheMtaku veLLi aMdiMchAli nA prEma saMdESaM
chakkanaina O chirugAli okkamATa vinipOvAli.. chakkanaina o chirugAli okkamATa vinipOvAli
usHA dUramaina nEnu Upiraina tIyalEnu gAli chirugAli cheli cheMtaku veLLi aMdiMchAli nA prEma saMdESaM

mUSAru guDilOni talupulanu ApAru guMDello pUjalanu 
dArilEdu chUDAlaMTE dEvatanu.. vIlukAdu cheppAlaMTE vEdananu 
kalataipOye nAhRudayaM.. karuvaipOye AnaMdaM 
anurAgamIvELa aipOye cherasAla.. anurAgamIvELa aipOye cherasAla.. aipOye cherasAla 
gAli chirugAli cheli cheMtaku veLLi aMdiMchAli nA prEma saMdESaM

nAprEma rAgAlu kalalAye kannITi kadhalanni baruvAye 
mabbu venaka chaMdamAma dAgivunnadO.. manasu venaka ASalanni dAchukunnadO 
vEdanalEla I samayaM..veluturu nIdE rEpudayaM 
SOdhanalu AgEnu SOkamulu tIrEnu.. SOdhanalu AgEnu SOkamulu tIrEnu ... SOkamulu tIrEnu  
gAli chirugAli cheli cheMtaku veLLi aMdiMchAli nA prEma saMdESaM

chakkanaina O chirugAli okkamATa vinipOvAli.. chakkanaina o chirugAli okkamATa vinipOvAli
usHA dUramaina nEnu Upiraina tIyalEnu 
gAli chirugAli cheli cheMtaku veLLi aMdiMchAli nA prEma saMdESaM.. I nA prEma saMdESaM.. I nA prEma saMdESaM



No comments:

Post a Comment