Saturday, May 24, 2025

Brochevaarevarura [బ్రోచేవారెవరురా] - Shankarabharanam / Sankaraabharanam

Song Name :Brochevarevarura
Movie:Shankarabharanam
Singers:S.P. Balasubramanyam garu, Vani jayaram garu
Lyricist:Mysore Vasudevaa chaarya garu
Composer:K.V. Mahadevan garu
DirectorK. Viswanadh garu 


బ్రోచేవారెవరురా...ఒహో..నిను విన .. నిను విన

రఘువరా.. రఘువరా (repeat)

నను బ్రోచేవారెవరురా నిను విన రఘువరా..

నీ చరణాంభుజములునే.. నీ చరణాంభుజములునే.. 

విడజాల కరుణాలవాల బ్రోచేవారెవరురా... ఆ....


ఓ చతురా ననాదివందిత నీకు పరాకేలనయ్యా

ఓ చతురా ననాదివందిత నీకు పరాకేలనయ్యా

ఓ చతురా నా నా దివందిత నీకు పరాకేలనయ్యా

నీ చరితము పొగడలేని నా చింతదీర్చి వరములీచ్చి వేగమె 

నీ చరితము పొగడలేని నా చింతదీర్చి వరములీచ్చి వేగమె 

సా.. సనిదపదనిసనినిదదపమపాదమా గా మా పా దా ని సనిదపమ నిదపమ గమపద మగరిస సమాగమ పదమాపదని ససరినీ నినిసదా దదనిపా దమపదని సనిదప మగమనిదని పదమా పదని సమాగరిస రీసానిదప సానీదపమ గమాపదని .. బ్రోచేవారెవరురా.. ఆ...


సీతాపతే నాపై నీకభిమానము లేదా..

సీతాపతే నాపై నీకభిమానము లేదా..

వాతాత్మజాక్షిత పాదా నా మొరలను వినరాదా 

భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా.. 

భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా.. 

భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా.. 

నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా.. చేయిపట్టి విడువక 

సా.. సనిదపదనిసనినిదదపమపాదమా గా మా పా దా ని సనిదపమ నిదపమ గమపద మగరిస సమాగమ పదమాపదని ససరినీ నినిసదా దదనిపా దమపదని సనిదప మగమనిదని పదమా పదని సమాగరిస రీసానిదప సానీదపమ గమాపదని .. బ్రోచేవారెవరురా.. ఆ... 

No comments:

Post a Comment