Wednesday, May 28, 2025

Venuvai vachchanu bhuvananiki [వేణువై వచ్చాను భువనానికి] - Matrudevobhava

Song Name :Venuvai vachchanu bhuvananiki
Movie:Matrudevobhava
Singers:K.S. Chitra garu
Lyricist:Veturi Sundararama murthy garu
Composer:M.M. Keeravani garu
DirectorK. Ajay kumargaru 


వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి

వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి

మమతలన్ని మౌన గానం, వాంఛలన్ని వాయులీనం

వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి


మాతృదేవోభవ మాతృదేవోభవ 

పితృదేవోభవా పితృదేవోభవా

ఆచార్యదేవోభవా ఆచార్యదేవోభవా 


ఏడుకొండలకైన బండతానొక్కటే, ఏడుజన్మల తీపి ఈ బంధమే 

ఏడుకొండలకైన బండతానొక్కటే, ఏడుజన్మల తీపి ఈ బంధమే 

నీ కంటిలో నలత లో వెలుగునే కనక, నేను నేననుకుంటె ఎద చీకటే 

హరీ... హరీ... హరీ...

రాయినై ఉన్నాను ఈనాటికీ, రామ పాదము రాక ఏ నాటికి

వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి

వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి 

No comments:

Post a Comment