Sunday, November 8, 2026

Paadindi paadindi [పాడింది పాడింది పట్నాల కాకి ] - Seetakokoachiluka

Title :paadindi paadindi
Movie:Seetakoka chiluka
Singers:M. Ramesh గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Bharati raja గారు

పాడింది పాడింది కా కా కా కా కీ కీ కీ కీ కూ కూ కూ కూ కే కే కే కే.

పట్నాల కాకి కా కా కా కా కీ కీ కీ కీ కూ కూ కూ కూ కే కే కే కే

కా కా కా కా కీ కీ కీ కీ కూ కూ కూ కూ కే కే కే కే

పాడింది పాడింది పట్నాల కాకి కా కా కీ కీ కూ కూ..కా కా కీ కీ కూ కూ

నల్ల నల్ల కోకిలమ్మ తెల్లబోయి 

ముద్దు ముద్దు రామచిలక మూగబోయి

ఊరోళ్ళ మతిపోయి సెలయేళ్ళాగిపోయి

కా కా కీ కీ కూ కూ.. కా కా కీ కీ కూ కూ

పాడింది పాడింది పట్నాల కాకి కా కా కీ కీ కూ కూ..కా కా కీ కీ కూ కూ


ఇంగిలీపీసంటా... ఏ బీ సీ డి.. ఉంగప్పన్నాడీ నా వందావాడి నా వారాటిపోడి..

ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్...అరవంలో పాడుతున్నావేంట్రా..తెలుగులో పాడరా..

అప్పిడియా..

ఇంగిలీపీసంటా ఎంగిలి బాసంటా..పాసా పీసు రేగి వొళ్ళు పంబరేగి

మా పల్లే పాపల్లు ఉలుకులికి పడుతుంటే .. ఉలుకులికి పడుతుంటే .. ఉలుకులికి పడుతుంటే 

పాడు రాగం తీసీ...ఓ... పాడు రాగం తీసీ ప్రాణాలు తోడేసి

హ్రి హరి నారాయణో.. ఆది నారాయణో..కరుణించి మమ్మేలు.. కమలలోచనుడా..

సగరిస నిదపమ

పాడింది పాడింది పట్నాల కాకి కా కా కీ కీ కూ కూ..కా కా కీ కీ కూ కూ


ఏం రాగం? కర్ణ కఠోరం

ఏం తాళం? గోడ్రేజ్ కప్ప తాళం.. కాదు తప్పు తాళం 


సదువుకున్నదా.. సవట కాలేజీ 

పదము పాడితే జిగట కాంభోజి 

సరిగమ పదనిస సనిదప మగరిస

సరిగమ పదనిస సనిదప మగరిస

సరిగమ పదనిస 

పిల్ల మేక ఇంక ఎట్టా బతికేది.. మళ్ళీ పాడితే మాకు దిక్కేది

ఏడు కొండలవాడా వెంకట్రమణా..

ఏ తీరుగ మము దయచూచెదవో.. ఇనవంసోత్తమ రామా..

ఇనలేము రఘురామా..

మా తరమా సర్వసాగరమీదను నీవే రక్షణ రామా..

రామ రామ ..

శ్రీమద్ రమారమణ గోవిందో హారి. 

No comments:

Post a Comment