| Title : | bhale bhale magadivoy |
| Movie: | Maro charitra |
| Singers: | S.P. Balasubramanyam గారు, L.R. Easwari గారు |
| Lyricist: | Aatreya గారు |
| Composer: | M.S. Viswanathan గారు |
| Director: | K. Balachander గారు |
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీ దానినోయ్
హోయ్..భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీ దానినోయ్
I dont know what you say..!!
తెలియంది మానేసేయ్ నీకు తెలిసింది ఆడేసేయ్
తెలియంది మానేసేయ్ నీకు తెలిసింది ఆడేసేయ్
తీయ్యంది ఒక బాసే..thats love shall blush i say
i dont know what you say to me but i have so much to say
i wanna fly with you up the sky and dance all the night
i cant help darling falling in love with you and only with you
i cant help darling falling in love with you and only with you
come darling lets play the game
come darling lets swing and sway
హోయ్..భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
i wanna fly with you up the sky and dance all the night
నా గుండెలోన నీవే ఉయ్యాలలూగినావే
నా గుండెలోన నీవే ఉయ్యాలలూగినావే
lets be merry my doll hey lets be merry my love
lets be merry my doll hey lets be merry my love
ఏ మత్తు చల్లినావో ఏ మైకం ఇచ్చినావో
ఏ మత్తు చల్లినావో ఏ మైకం ఇచ్చినావో
one fine day you will be mine, it will be full of sunshine
one fine day you will be mine, it will be full of sunshine
నాతోటి నీవుండా నాకు ఇంకేల నీరెండ..
నాతోటి నీవుండా నాకు ఇంకేల నీరెండ..
Oh come baby lets have some fun, round here there is no one హాయ్ హాయ్
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
i wanna fly with you up the sky and dance all the whole night
నీ కౌగిలింతలోన నా సొగసు దాచుకోనీ..
no need to feel shy my girl, no need to hold back my doll
నా వొంపు వొంపులోన నీ వయసు ఆపుకోనీ..
hand in hand lets say my dear, come near dont fear dear
సాగించు పయనాన్ని నీవే చూపించు స్వర్గాన్ని
Oh lets start the game of our life and you be my dear wife
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీ దానినోయ్

No comments:
Post a Comment